మరియు యెహోవా మోషేతో ఇట్లనెను: "2 చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని. 3 సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను" (నిర్గమకాండము 31:1-3)
పాత నిబంధనలో గుడారాన్ని కట్టినా, కొత్త నిబంధనలో సంఘాన్ని కట్టినా, నేటి మన జీవితాలు మరియు పరిచర్యలు చేసినా, దేవుని పరిశుద్ధాత్మ ఆ పనిని నిర్వహించడానికి మనకు సహాయం చేయాలి.
మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నాను. (నిర్గమకాండము 31:6)
దేవుడు బెసలేలు మరియు అహోలీయాబులకు అవసరమైన నైపుణ్యం మరియు జ్ఞానాన్ని అందించడమే కాకుండా, వారి క్రింద పనిచేసే పనివారలకు కూడా సమకూర్చాడు మరియు వారు దేవుని వాక్యానికి విధేయత చూపుతూ గుడారాన్ని మరియు దాని సామాగ్రిని నిర్మించారు.
నీవు ఇశ్రాయేలీయులతో, "నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును." (నిర్గమకాండము 31:13)
ఇశ్రాయేలీయులకు, దేవుడు తనకు తాను పరిశుద్ధ ప్రభువుగా వెల్లడిపరచుకున్నాడు. పరిశుద్ధపరచడం అంటే శుద్ధి చేయడం మరియు పవిత్రం చేయడం. గుడారాన్ని నిర్మించడానికి దేవుడు వారికి సూచనలను ఇవ్వడంలో ఉన్నందున, ఇశ్రాయేలీయులు త్వరలోనే పవిత్రీకరణ భావనతో బాగా సుపరిచితులయ్యారు.
యాజకులు, గుడారం మరియు గుడారంలోని పాత్రలను ఈ సూచనలలో ఉపయోగించే ముందు వాటిని శుద్ధి చేయడానికి దేవుడు అనేక ఆచారాలను వివరించాడు. ఈ ఆజ్ఞలు దేవుడు పరిశుద్ధ దేవుడని, మంచితనం మరియు నీతిలో పరిపూర్ణుడు, మరియు ఆయన నివాస స్థలంగా ఉన్న గుడారం పవిత్రమైనదని నిరూపించడానికి దేవుడు ఇచ్చాడు.
తత్ఫలితంగా, ఏ పాపి వ్యక్తియైన తన పరిశుద్ధ నివాస స్థలంలో దేవుని పరిశుద్ధ సన్నిధిని ప్రవేశించకముందే, అతన్ని మొదట పరిశుద్ధంగా మార్చాలి (మారాలి).
ఈరోజు మనం పరిశుద్దులం...
- దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా. (యోహాను 17:17; 1 పేతురు 2:2-3)
- మనం క్రీస్తులో నిలిచి తద్వారా ఫలాలను ఉత్పత్తి చేయడం ద్వారా. (యోహాను 15:3-4)
- మన మనస్సుల నూతనపరచబడటం ద్వారా. (ఎఫెసీయులకు 4:22-24)
- శోధనల ద్వారా. (యాకోబు 1:2-4)
మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. (నిర్గమకాండము 31:18)
మోషే పది ఆజ్ఞలను ఎలా పొందాడో ఒకసారి చూడండి

Join our WhatsApp Channel
Chapters