ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను, "నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను." (2 దినవృత్తాంతములు 16:7)
రాజీ పడటం కారణంగా మన నిజమైన ప్రత్యర్థులను చూడలేకపోతున్నాం.
ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను. (2 దినవృత్తాంతములు 16:10)
దేవుని వాక్యం మాట్లాడడం దాని వెలను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘదర్శి , హనానీ, బందీ గృహములో వేయబడ్డాడు. చాలా తరచుగా, సందేశహరుడు (వర్తమానము తీసికొనిపోయే మనిషి) సందేశం కోసం శిక్షించబడతాడు.
ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. (2 దినవృత్తాంతములు 16:12)
ఆసా హృదయం ప్రభువు పట్ల కఠినమైంది. సరైన రీతిలో ప్రారంభించినప్పటికీ సరైన రీతిలో పూర్తి చేయని వ్యక్తికి అతడు సరైన ఉదాహరణ. అపొస్తలుడైన పౌలు మన క్రైస్తవ ప్రయాణపు పరుగును చక్కగా పరుగెత్తాలని ఆజ్ఞాపించాడు (1 కొరింథీయులకు 9:24-27). వయస్సు మరియు సమయంతో మనం సహజంగా మెరుగ్గా లేదా సరైన రీతిలో ఉండము; బదులుగా, మనం జీవితంలో సాగుతున్నప్పుడు నమ్మకంతో దేవుణ్ణి వెంబడించడం కొనసాగిస్తేనే మనం మెరుగ్గా ఉండగలం.

Chapters