ఆసా, యూదా వారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. (2 దినవృత్తాంతములు 15:2)
మీరు ఆయనను వెతికితే [అయన గురించి మరియు ఆయనను విచారిస్తూ, మీ ప్రాణం కంటే మొదటగా ఆయనను వెతికిన యెడల], ఆయన మీకు దొరుకును. "మీ ప్రాణం కంటే మొదటగ" అనే శక్తివంతమైన పదాలను గమనించండి. మీరు ఈ పద్ధతిలో ప్రభువును వెదకినప్పుడు, మీరు ఆయనను పొందుకుంటారు.
నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండ పోవును. (2 దినవృత్తాంతములు 15:3)
"ఉపదేశముచేయు యాజకులు లేకుండా" ఈ మాటలు కేవలం పరిపాలించే వ్యవస్థను నిర్వహించడం కంటే చాలా ఎక్కువ బాధ్యతను లేవీయులు మరియు యాజకులు కలిగి ఉన్నారని మనకు గుర్తుచేస్తాయి. వారు ఇశ్రాయేలీయులకు దేవుని వాక్యాన్ని అందజేయడానికి ఇశ్రాయేలు వంశములను చెల్లాచెదురు చేయాలి.
.... అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. (2 దినవృత్తాంతములు 15:9)
ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏర్పరచి దారితప్పిన ఉత్తర వంశముల మధ్య మిగిలిపోయిన దైవభక్తిగల శేషం, దేవునికి ధైర్యంగా విధేయత చూపినందుకు రాజు ఆసాను గౌరవించారు. వారు ప్రపంచానికి దూరంగా మరియు దేవుని వైపుకు గంభీరమైన కదలికలో పాల్గొనాలని కోరుకున్నారు.
ఇక్కడ ఒక శక్తివంతమైన సిధ్ధాంతం కూడా ఉంది. దేవుడు మీతో ఉన్నాడని చూసినప్పుడు, ప్రజలు పెద్ద సంఖ్యలో మీ వద్దకు వస్తారు.
ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యా మీనీయుల దేశమంతటి నుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసి వేసి, యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి యూదా వారినందరిని బెన్యామీనీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. (2 దినవృత్తాంతములు 15:8)
1. ప్రవచన వాక్యం ఆసాను ప్రోత్సహించింది.
2. అతని రాజ్యాన్ని చక్కదిద్దడానికి ఆ ప్రవచన వాక్యం అతనిని కదిలించింది (మీకు ఇల్లు దొరుకుతుందనే ప్రవచన వాక్యన్ని పొందుకున్నప్పుడు ....ఇంట్లోనే కూర్చోకండి. వెళ్లి కనీసం దాని ధర ఎంత మరియు ఏ పత్రాలు అవసరమో తెలుసుకోండి. మీకు ఉద్యోగం ప్రవచన వాక్యన్ని పొందుకున్నప్పుడు, టీవీ చూస్తూ కూర్చోకుండా, ఎక్కడికైనా వెళ్లి దరఖాస్తు చేసుకోండి)
3. ఆసా యెహోవా బలిపీఠాన్ని మరల కట్టించాడు - మీ ప్రార్థనా బలిపీఠాన్ని మల్లి ప్రతిష్టించండి.

Chapters