english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. బైబిలు వ్యాఖ్యానం
  3. అధ్యాయం 6
బైబిలు వ్యాఖ్యానం

అధ్యాయం 6

Book / 6 / 1823 chapter - 6
701
3 ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి 4 వారి యెదుట దిగి, గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱను గాని యెద్దును గాని గాడిదను గాని జీవనసాధనమైన మరిదేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు. 5 వారును వారి ఒంటెలును లెక్కలేక యుండెను. 6 దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చిరి. (న్యాయాధిపతులు 6:3-6)

మీరు మీ విత్తనాన్ని విత్తేటప్పుడు, మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు మీకు వ్యతిరేకంగా జట్టుకట్టే (సైన్యపు) ఆత్మలు ఉన్నాయి. మీరు మీ పంటను పొంద కూడదనుకునే ఆత్మలు ఉన్నాయి.
కానీ మీరు ఈ ఆత్మ యొక్క ముందు దశను చూడాలని నేను కోరుకుంటున్నాను. "ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైయుండిరి" (న్యాయాధిపతులు 6:1)

బీదతనం యొక్క ఆత్మలు మీ వారసత్వం నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ఒక పనిని కలిగి ఉన్నాయి.

మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా, 8 యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను. (న్యాయాధిపతులు 6:7)

ఇశ్రాయేలీయులకు ఒక సమస్య ఉంది, దేవుడు వారి యొద్దకు ఒక ప్రవక్తను పంపాడు.

ఒక అర్పణమును యొక్క శక్తి
నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడ నుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండెదననెను. (న్యాయాధిపతులు 6:18)


యెహోవా దూత మరెవరో కాదు ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిలు పండితులు చెబుతున్నారు. కొత్త నిబంధనలో, యోహాను యేసును దేవుని "వాక్యం" అని వర్ణించినప్పుడు, ఆయన తండ్రి అయిన దేవునికి భిన్నంగా ఉన్నాడు మరియు సంపూర్ణముగా దేవుడై యున్నాడు (యోహాను 1:1-3), అపొస్తలుడు బహుశా పాత నిబంధనలో "యెహోవా దూత" మరియు "యెహోవా మాట" అనే దృశ్యమును సంబోధింస్తున్నారు. 

మీ అర్పణ యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. గిద్యోను తనకు ప్రసాదించిన కృపకు గుర్తింపుగా దేవునికి నైవేద్యాన్ని సమర్పించడానికి కృతజ్ఞతతో కదిలాడు. ఆ అర్పణకు దేవుని ప్రతిస్పందన ఆధ్యాత్మికంగా అంతర్దృష్టితో కూడుకున్నది: "నీవు తిరిగి వచ్చువరకు నేను వేచి ఉండెదననెను." ఇది దేవునికి నిజమైన అర్పణ యొక్క శక్తి. నిజమైన అర్పణ దేవున్ని సమయాన్ని వెచ్చించేలా చేస్తుంది మరియు మీ కోసం "వేచి ఉండేలా" చేస్తుంది.

కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. 2 ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి, 3 ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. 4 వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను. (లూకా 21:1-4)

ప్రభువు కన్నులు చెడును చూడలేనంత పరిశుద్దమైనవి. ఆయన నిస్సందేహంగా ఉన్నదానిని ఖచ్చితంగా చూడడు. ఒక అర్పణ ప్రభువు బీద విధవరాలు యొక్క దుస్థితిని చూసేలా చేసింది.

అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది. (న్యాయాధిపతులు 6:24)
యెహోవా షాలోమ్ (న్యాయాధిపతులు 6:24)

Join our WhatsApp Channel

Chapters
  • అధ్యాయం 6
  • అధ్యాయం 7
  • అధ్యాయం 8
  • అధ్యాయం 9
  • అధ్యాయం 10
  • అధ్యాయం 13
  • అధ్యాయం 18
తరువాత
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్