కీర్తనలు 1:1-3
1. నేను ధన్యుడు
నేను దుష్టుల ఆలోచనచొప్పున నడువను పాపుల మార్గమున నిలువను అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండను.
2. అయితే నేను యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానిస్తాను.
3. నేను నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును నేను చేయునదంతయు సఫలమగును.
గమనిక: ఒకవేళ మీరు స్త్రీ అయితే పదాలను ప్రత్యామ్నాయం చేయండి.
Join our WhatsApp Channel