అనుదిన మన్నా
0
0
94
ఆయన చిత్తాన్ని చేయడం యొక్క ప్రాముఖ్యత
Wednesday, 10th of September 2025
Categories :
దేవుని చిత్తం (Will of God)
శిష్యత్వం (Discipleship)
ఒక వ్యక్తికి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు చాలా ముఖ్యమైనది?
"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. (మత్తయి 7:21)
దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ భూమిపై అలాగే శాశ్వతత్వంలో మన ఆనందాన్ని నిర్ణయిస్తుంది. కేవలం పెదవి (మాట) సేవ మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. మన జీవితాల్లో ప్రతి ఒక్కరికీ దేవుని చిత్తం గురించి సరైన అవగాహన పొందడం నిజంగా చాలా అవసరం.
మారుతున్న లోకంలోని తత్వాలు మరియు మానవుల అభిప్రాయాల ప్రకారం మన జీవితాలను ఆధారం చేసుకోకుండా చూసుకోవాలి. మనం జ్ఞానవంతులమై ప్రభువు చిత్తం ఏమిటో అర్థం చేసుకోవాలి. (ఎఫెసీయులకు 5:17) ప్రభువు చిత్తాన్ని అర్థం చేసుకోవడం అంటే మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మరియు ఆయన చిత్తం పర్యాయపదాలు (దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి).
మీరు ఇద్దరు సోదరులు, కయీను మరియు హేబెలును గుర్తుంచుకుంటే. హేబెలు దేవునికి కావలసిన దానిని దేవునికి అర్పణను తీసుకువచ్చాడు మరియు కయీను సరైనదని భావించిన దానిని తీసుకువచ్చాడు. అంతిమ ఫలితం ఏమిటంటే, హేబెలు త్యాగాన్ని దేవుడు సన్మానించాడు మరియు కయీను త్యాగం తిరస్కరించబడింది. (ఆదికాండము 4:3-5 చదవండి)
హెబ్రీయుల గ్రంథం, హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలి అర్పిచాడనే వాస్తవాన్ని నొక్కి చెబుతోంది.
విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. (హెబ్రీయులకు 11:4)
మనమందరం - మనది కాకుండా దేవుని ప్రణాళికలను అమలు చేయడానికి మరియు ఆయన చిత్తాన్ని చేయడానికి ఈ భూమిపై ఉన్నాము.
మనం ఏదైతే నిర్మిస్తున్నామో, ఏది అమలు చేయాలని ప్రణాలిక చేస్తున్నామో అది ఆయన చిత్తం మరియు విధానాల ప్రకారం ఉండాలి. "నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను." (నిర్గమకాండము 25:8-9)
మోషే పర్వతంపై తనకు చూపించిన పద్దతి ప్రకారం గుడారాన్ని నిర్మించడానికి తగినంత తెలివైనవాడు. అతడు అలా చేసిన తర్వాత, "యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండ చేసెను" అని బైబిలు చెబుతోంది. (నిర్గమకాండము 40:34-35)
మీరు మొత్తం (నిర్గమకాండము 40) అధ్యాయం చదివితే, గుడారాన్ని నింపడానికి ప్రభువు తేజస్సు కోసం మోషే ప్రార్థించలేదని కూడా మీరు గమనించవచ్చు.
నేను మీతో ఒక లోతైన రహస్యాన్ని పంచుకుంటున్నాను: ప్రభువు మీకు చూపిన విధానాల ప్రకారం పనులు జరిగినప్పుడు, దేవుని చిత్తానుసారంగా పనులు జరిగినప్పుడు, దేవుని మహిమ అక్షరాలా అలాంటి ప్రాజెక్ట్, వెంచర్‌కు , ఒక పరిచర్య , ఒక వ్యక్తి కట్టుబడి ఉంటుంది లేదా అనుసరిస్తుంది.
Bible Reading: Ezekiel 25-27

ఒప్పుకోలు
నేను తండ్రిని ఆత్మతో మరియు సత్యంతో ఆరాధిస్తాను. నేను క్రీస్తు యేసు నా కోసం చేసినదానిపై మాత్రమే ఆధారపడతాను మరియు మానవ ప్రయత్నంపై నేను నమ్మకం పెట్టుకొను. యేసు నామంలో. (ఫిలిప్పీయులకు 3:3)
Join our WhatsApp Channel

Most Read
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము● తేడా స్పష్టంగా ఉంది
● 20 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● శూరుల (రాక్షసుల) జాతి
● దైవికమైన అలవాట్లు
● 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
కమెంట్లు