english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మిమ్మల్ని అడ్డుకునే పరిమిత నమ్మకాలు
అనుదిన మన్నా

మిమ్మల్ని అడ్డుకునే పరిమిత నమ్మకాలు

Friday, 8th of May 2026
1 0 32
Categories : నమ్మకాలు (Beliefs)
దాదాపు ప్రతి ఒక్కరూ నూతన తీర్మానాలు మరియు లక్ష్యాలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. తీర్మానాలు మరియు లక్ష్యాలు చేయడంలో తప్పు లేదు. అయినప్పటికీ, అనేక లక్ష్యాలు మరియు తీర్మానాలు ముగింపునకు చేరుకోవు. మరో వాస్తవం ఏమిటంటే, దాదాపు ప్రతి ఒక్కరూ సానుకూలంగా మరియు మంచి తీర్మానాలను చేస్తారు.

అయితే, మీ తీర్మానాలు మరియు లక్ష్యాలను సాధించడంలో మిమ్మల్ని ఏది పరిమితం చేస్తుందో మీకు తెలుసా? అది మీ నమ్మకమే. నమ్మకం అంటే ఏమిటి? మీకై మీరు చెప్పుకునేదే మీరు అదే విధంగా లోపల నిజంగా నమ్ముతారు. మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తారు మరియు మీకు ఎలా అనిపిస్తుంది అనే విషయంలో ఇది పెద్ద పాత్ర పోషిస్తుంది.

పరిమిత నమ్మకం అంటే ఏమిటి?
పరిమిత నమ్మకం అంటే ఆలోచనలు, అభిప్రాయాలు సత్యమని నమ్ముతారు కానీ దేవుని వాక్యంలో వాటి గురించి పునాది (ఆధారం) లేదు.

ఈ పరిమిత నమ్మకాలు తరచుగా గతంలో జరిగిన సంఘటనల ద్వారా ప్రేరేపించబడతాయి. ఇవి మీరు విఫలమైన నిర్దిష్ట సంఘటనలు, అవమానాలను అనుభవించవలసి లేదా బాధలను అనుభవించవలసి ఉంటుంది.

"నేనే మార్గమును సత్యమును జీవమును
" అని ప్రభువైన యేసయ్య సెలవిచ్చాడు (యోహాను 14:6).

మరో మాటలో చెప్పాలంటే, మీరు మీ నమ్మకాలను ప్రభువైన యేసయ్య బోధల మీద ఆధారపడినప్పుడు, ఆ నమ్మకాలు మీరు చేసిన తీర్మానాలు మరియు లక్ష్యాలను సాధించడానికి అలౌకికంగా మీకు శక్తినిస్తాయి.

వ్యక్తిగతంగా చెప్పాలంటే, ఒకానొక సమయంలో నా జీవితంలో చాలా విషయాలు నా జీవితం దేవుని విధికి అడ్డుగా నిలిచాయి.

నేను ఆయన వాక్యం తట్టు తిరిగినప్పుడు ఇదే! నా విషయానికొస్తే, దేవుడు నా హృదయవాంఛలను తీర్చును (కీర్తనలు 37:4) మరియు మహిమా యుక్తమునైన సంతోషము(1 పేతురు 1:8) మరియు నా గురించే ఉద్దేశించిన ఆయన సంగతులను అన్నీ మంచివని (యిర్మీయా 29:11) అర్థం చేసుకోవడం నా అపనమ్మకాలను సవాలు చేసింది. మార్పు రాత్రికి రాత్రే జరగలేదు కానీ నేను ఆయన వాక్యాన్ని నమ్ముతూ, ఒప్పుకుంటూనే ఉన్నాను. నేను పనిలో ఉన్నాను మరియు నేను అనుదిన అభివృద్ధికై ప్రయాసపడుతున్నాను మరియు మీరు కూడా అలాగే చేయండి.

Bible Reading: 2 kings 12-14
ఒప్పుకోలు
నేను సమస్త బుద్ది మరియు ఆధ్యాత్మిక జ్ఞానంలో నా జీవితానికై దేవుని చిత్తం యొక్క జ్ఞానంతో నిండి ఉన్నాను మరియు నా మార్గాలన్నింటిలో ప్రభువును సంతోషపెట్టడానికి నేను యోగ్యునిగా నడుస్తాను.


Join our WhatsApp Channel


Most Read
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము
● మాకు కాదు
● యేసు రక్తాన్ని అన్వయించడం
● తెలివిగా పని చేయండి
● ఉపవాసం యొక్క జీవితాన్ని మార్చే ప్రయోజనాలు
● పరలోకము యొక్క వాగ్దానం
● క్రైస్తవులు వైద్యుల వద్దకు వెళ్లవచ్చా?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్