అనుదిన మన్నా
ఆయన పునరుత్థానానికి సాక్షిగా ఎలా మారాలి? - II
Monday, 10th of April 2023
1
0
661
Categories :
నిజమైన సాక్షి (True Witness)
'మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానానికి ప్రభావవంతమైన సాక్షిగా ఎలా మారాలి' అనే మన సిరీస్లో మనము కొనసాగుతున్నాము.
ఆయన పునరుత్థానానికి సమర్థవంతమైన సాక్షిగా మారడానికి రెండవ మార్గం మారిన జీవితం. నీవు గమనించినట్లయితే ఈ రోజు చాలా మంది నైపుణ్యంగా మాట్లాడేవారు ఉన్నారు. నీ మాటల కంటే దేవుడు నీ నడకపై ఎక్కువ ఆసక్తి చూపుతాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే నాలుగు సువార్తలను చదవడానికి ముందు లోక ప్రజలు నీ సువార్తను చదువుతారు. దీని అర్థం ఏమిటి? నీవు చెప్పేదానిని వినడానికి ముందు ప్రజలు నీ జీవితంలో వచ్చిన మార్పును చూడాలని కోరుకుంటారు.
బహుశా నీవు మద్యానికి బానిసగా ఉండవచ్చు; సిగరెట్లకు బానిసగా ఉండవచ్చు. ఆ వస్తువులను విసిరివేయి మరియు మళ్లీ వాటి జోలికి వెళ్లవద్దు. ఆ వ్యసనాలకు దూరంగా ఉండటానికి దేవుని శక్తి కోసం అడుగు. నీ చుట్టుపక్కల ప్రజలు మిమ్మల్ని చూసి, "ఈ వ్యక్తికి ఏమి జరిగింది. ప్రతి ఉదయం అతను వణుకుతూ ఉండేవాడు (భయపడేవాడు) కాని ఇప్పుడు అతను పరిశుద్ధాత్మ ద్వారా ఇతరులను వణుకిస్తూన్నాడు. ఆయన వద్ద ఉన్నది నాకు కావాలి." హల్లెలూయా!
ఇది చదువుతున్న ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకుంటున్నాను, "సాధారణ జీవితాన్ని గడపవద్దు, క్రీస్తు యేసులో లభించే ఉన్నత జీవితం కోసం వెళ్ళు." నీవు యోసేపు లాగా, ఎస్తేరు లాగా లేవాలి మరియు వేలాది మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ప్రస్తుత కాలంలో ఆయన పునరుత్థాన శక్తికి మారిన జీవితం యొక్క గొప్ప రుజువు.
సంఘ ప్రజలు కూడా, వారు ఎవరిచేతనైనా బాధపడినప్పుడు, వారు వెంటనే సంఘాలను మారుస్తారు, ఎందుకంటే వారు ప్రస్తుతం ఉన్న సంఘం కంటే ఇతర సంఘం మంచిదని వారు భావిస్తారు. నిజం ఏమిటంటే, మనిషి ప్రతిచోటా మనిమనిషే మరియు దేవుడు ప్రతిచోటా దేవుడే. కాబట్టి 2021 లో, వారు ఒక సంఘంలో ఉన్నారు, 2022 లో వారు వేరే సంఘంలో ఉంటారు మరియు 2030 నాటికి వారు గతంలో ఉన్న అదే సంఘంలో తిరిగి వస్తారు. నీవు వారిలా ఉండవలసిన అవసరం లేదు. ఇతరుల తప్పిదాల నుండి నేర్చుకో - అది జ్ఞానం. ప్రజలు నిన్ను బాధపెట్టినప్పుడు, వారిని క్షమించు. "యేసు కారణంగా నేను నిన్ను క్షమిస్తున్నాను" అని చెప్పి వారిని ప్రభువుకు అప్పగించు. క్షమించి ముందుకు కొనసాగు. నీ పిలుపు యొక్క ప్రత్యక్షతను ఆలస్యం చేయవద్దు.
ఈ రోజుల్లో, ఎవరైనా క్షమించాలని అనుకోరు. వారు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. "నీవు నాకు ఇలా చేసావు, ఇప్పుడు నేను నా మరొక రూపం చూపిస్తాను." ఎవరైనా నీకు అన్యాయం చేసినప్పుడు పొందాలనే కోరిక పగ. "కంటికి కన్ను, పన్నుకి పన్ను (దంతాలు), అందుకే ఇప్పుడు చాలా మంది దంతాలు లేకుండా నడుస్తున్నారు." పగ మిమ్మల్ని వారు ఉండే స్థాయిలోనే ఉంచుతుంది. లౌకిక అధ్యయనాలు ప్రతీకారం ఒత్తిడిని పెంచుతుందని మరియు ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుందని చూపించాయి. "నీవు ప్రతీకారం తీర్చుకునే ముందు, రెండు సమాధులను తవ్వు" అని ఎవరో శక్తివంతంగా చెప్పారు. దేవునిపై పగను వదిలేయండి.
"ప్రియమైన వాడా, నీకు నీవే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యు పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును" అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. (రోమీయులకు 12:15 టిపిటి) క్షమాపణ అనేది ఆయన పునరుత్థానానికి సమర్థవంతమైన సాక్షులుగా మారడానికి మరొక మార్గం.

ప్రార్థన
ధన్యుడగు పరిశుద్దాత్మ, దయచేసి నా జీవితంలో లోతైన కార్యం చేయి. నేను యేసు నామంలో మార్పును స్వీకరిస్తున్నాను.
తండ్రీ, నీ కుమారుడైన యేసు త్యాగం ద్వారా నా జీవితంలో విడుదల చేసిన క్షమాపణ శక్తి కోసం నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను బాధపెట్టిన ప్రతి ఒక్కరినీ క్షమించడానికి నేను ఎంచుకున్నాను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel
Most Read
● 21 రోజుల ఉపవాసం: 5# వ రోజు● మీరు నిజమైన ఆరాధకులా
● సాంగత్యం ద్వారా అభిషేకం
● వ్యసనాలను ఆపివేయడం
● నిరాశ పై ఎలా విజయం పొందాలి
● కోపం (క్రోధం) యొక్క సమస్య
● మానవ స్వభావము
కమెంట్లు