అనుదిన మన్నా
0
0
1219
దేవదూతల సైన్యం మన పక్షమున ఉన్నారు
Thursday, 31st of July 2025
Categories :
దేవదూతలు (Angels)
ఈ అంత్య దినాలలో, చాలా మంది కఠినమైన సమయాలను ఎదుర్కొంటున్నారు. మీ జీవితం, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన క్లిష్ట పరిస్థితి లేదా కొన్ని అనిశ్చితుల గురించి మీరు ప్రార్థిస్తూ ఉండవచ్చు. నేటి సందేశం మీ పరిస్థితిలో అభివృద్ధిని తెస్తుందని నేను నమ్ముతున్నాను.
ఆదికాండము 32 చదివినప్పుడు, యాకోబు ఒక ప్రయాణంలో ఉన్నాడు. అతని కుటుంబం ఏమవుతుందో అతనికి తెలియదు. అతడు తెలియని వారిని గురించి ఎదుర్కొంటున్నప్పుడు, అతడు భయపడ్డాడు.
యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, 'ఇది దేవుని సేన' అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. (ఆదికాండము 32:1-2)
"మహనయీము" పేరు అంటే "రెండింతల సైన్యం". యాకోబు, అతని కుటుంబం మరియు ఆస్తులు అక్కడ విడిది చేయబడ్డాయి, అలాగే అక్కడ దేవదూతల సైన్యం కూడా ఉంది.
బహుశా, యాకోబు లాగా, మీరు ఏదో ఒక మార్గంలో ఉన్నారు. లేదా, మీ ప్రస్తుత పరిస్థితి గురించి దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు.
ప్రభువు మీతో ఇలా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను, "ఇది రెండంతల సైన్య సమూహము. నేను నీకై దేవదూతలను ఆజ్ఞాపించాను, వారు మీ చుట్టూ మరియు మీ తరపున కార్యం చేస్తున్నారు. దయచేసి మీ ఆత్మీయ మనిషిలో ఈ ప్రత్యేక్షతాన్ని పొందుకోండి.
ఒక రోజు శత్రు దళాలు ఏలీషా మరియు అతని సేవకుని చుట్టుముట్టాయి. ఏలీషా ప్రవచనాత్మంగా సెలవిచ్చాడు, "అతడు-భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పెను. (2 రాజుల 6:16) ఏలీషా సేవకుడు వేలాది మంది దేవదూతలు తమ చుట్టూ ఉన్నారని చూసినప్పుడు ఇది జరిగింది
మీరు వదులుకునే అంచున ఉన్నట్లయితే, ఆటుపోట్లు మారబోతున్నాయని నేను మీకు సెలవిస్తున్నాను.
Bible Reading: lsaiah 28-30

ఒప్పుకోలు
నా పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారు. (రోజంతా ఇలా చెబుతూ ఉండండి)
Join our WhatsApp Channel

Most Read
● 08 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● దేవుని లాంటి ప్రేమ
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
● దొరికిన గొఱ్ఱెపిల్ల యొక్క ఆనందం
● వాక్యం యొక్క ప్రభావం
● చేదు (కొపము) యొక్క వ్యాధి
● యేసు రక్తాన్ని అన్వయించడం
కమెంట్లు