english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఒక ఇవ్వగల (అవును గల) హామీ
అనుదిన మన్నా

ఒక ఇవ్వగల (అవును గల) హామీ

Monday, 27th of November 2023
0 0 1180
Categories : దేవుని వాక్యం (Word of God) దేవుని వాగ్దానాలు (Promises of God)
దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తు నందు అవునన్నట్టుగానే యున్నవి అవి ఆయన వలన నిశ్చయములై యున్నవి. (2 కొరింథీయులకు 1:20)

దేవుడు ఏదైతే వాగ్దానం చేసాడో అది యేసు యొక్క అవునుతో ముద్రించబడుతుంది. ఆయనలో, ఇదే మేము బోధించుచున్నాము మరియు ప్రార్థిస్తున్నాము , గొప్ప ఆమేన్, దేవుడు యొక్క అవును మరియు మన అవును కలిసి, మహిమాన్వితమైనదిగా స్పష్టమవుతుంది. (2 కొరింథీయులకు 1:20 MSG)

"దేవుడు చెబితే నేను నమ్ముతాను మరియు అది స్థిరపడుతుంది" అని ఒక గొప్ప దేవుని దాసుడు ఎప్పుడూ చెబుతుండే వాడు. పరిస్థితులు వేరే విధంగా సూచించవచ్చు కానీ ఈ వచనాన్ని పరిశీలిస్తే, పై లేఖనాలు ఎంత నిజమో మనకు తెలుస్తుంది. దేవుడు తన వాక్యంలో ఏదైనా చెప్పినట్లయితే, మనం దానిని సత్యంగా మరియు "అవును" అనే సమాధానంగా పరిగణించవచ్చు.

మీకు గొప్పగా వాగ్దానం చేసే టీవీ వాణిజ్య ప్రకటనలు చూశారా? అయితే, వాణిజ్య ముగింపులో, మీరు అర్థం చేసుకోలేనంత వేగంగా చెప్పే మరో స్వరం వస్తుంది. నా స్నేహితుడా దానినే నిరాకరణ అని అంటారు, ఇందులో ఉన్న నిబంధనలు మరియు షరతుల గురించి మీకు తెలియజేస్తుంది. యెహోవా తప్ప, అపజయం లేకుండా వాగ్దానం చేయగల మరియు హామీ ఇవ్వగలవారెవ్వరూ ఈ భూమ్మీద ఎవరూ లేరు.

ఇప్పుడు మనం ఆయన వాక్యానికి వెలుపల ఉన్న విషయాల కోసం అడిగే సందర్భాలు ఉన్నాయి, కానీ మన తండ్రి అయిన దేవుడు ఆ ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. ఆయన జవాబిచ్చే ప్రార్థనలు ఆయన వాక్యానికి అనుగుణంగా ఉంటాయి. ఆయన వాక్యం మనకు ఇవ్వబడింది మరియు ఆయన వాక్యం విఫలం కాదు. దేవుని వాక్యం శూన్యంగా ఆయన వద్దకు తిరిగి రాదు, కానీ అది నెరవేర్చడానికి పంపబడిన దానిని అది సఫలము చేస్తుంది. (యెషయా 55:11 చదవండి)

దేవుని మార్గంలో కార్యములు చేయడం - ఆయనతో భాగస్వామ్యం చేయడం - మీ జీవితంలో మరియు మీ చుట్టూ ఉన్నవారి జీవితాల్లో తిరిగి రావడానికి హామీని ఇస్తుంది.
ఈ జీవితములో మనము నడచుచున్నప్పుడు మనకు కలుగు ప్రతి అవసరమునకు దేవుడు తన వాక్యములో సమాధానము ఉంచాడు. మీరు ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడల్లా, బైబిల్ను తెరవండి, మీరు నిలబడగలిగే వాగ్దానాన్ని వెతకండి. మీకు సమాధానం లభిస్తుంది.

ఒప్పుకోలు
ఇప్పటి నుండి, నేను దేవుని వాగ్దానాలన్నింటినీ విశ్వసిస్తానని నిర్ణయం తీసుకుంటాను. యెహోవా, మనస్సు ఏమి చెప్పినా లేదా నా చుట్టూ ఉన్న ప్రజలు ఏమి చెప్పినా నీ వాక్యమును పట్టుకొనుటకు (మీద అనుకొనుటకు) నన్ను బలపరచుము. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● త్వరిత విధేయత చూపే సామర్థ్యం
● క్షమించటానికి క్రియాత్మక పద్ధతులు
● హన్నా జీవితం నుండి పాఠాలు
● దేవదూతల సహాయాన్ని ఎలా సక్రియం చేయాలి
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #3
● మీరు యేసు వైపు ఎలా చూచు చున్నారు?
● సాతాను మీకు అప్పగించిన పనిని ఎలా అడ్డుకుంటాడు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్