english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ఆ అబద్ధాలను బయటపెట్టండి
అనుదిన మన్నా

ఆ అబద్ధాలను బయటపెట్టండి

Wednesday, 28th of February 2024
0 0 1078
Categories : నమ్మకాలు (Beliefs)
ఇటీవల, నేను యేసు యుందు విశ్వసిస్తున్నందున -ఎక్కడో క్రైస్తవులు లేని చోట ఉంటూ-ఉత్తర భారతదేశంలో ఉన్నందున తన పాఠశాల రోజులలో వేధింపులకు గురైన ఒక యువకుడి నుండి నాకు ఇమెయిల్ వచ్చింది. అయితే క్రైస్తవులు కష్టాలు మరియు బాధలతో కూడిన జీవితాన్ని గడపాలని అతడు విశ్వసించాడు. ఇప్పుడు, అతడు కాలేజీలో ఉన్నందున, అది అతనిని బంధిలోకి వెళ్ళేలా చేసింది. ఇది అతని గ్రేడ్‌లను సంపాదించడానికి తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఇది నేను అతనికి వ్రాసిన దానిలో కొంత భాగం, మరియు ఇది చాలా మందికి వర్తిస్తుందని నేను భావిస్తున్నాను.

మన నమ్మకాలు చాలా వరకు దేవుని వాక్యంలోని సత్యంపై ఆధారపడినవి కావు. అందుకే మీరు మరియు నేను ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. (అనుదిన మన్నా, బైబిలు వ్యాఖ్యానం నోహ్ యాప్‌లో మీకు మంచి ప్రారంభ అంశములుగా సహాయపడవచ్చు)

సంవత్సరాలు మరియు నెలలుగా మనము అనుభవించిన వివిధ పరిస్థితుల కారణంగా మీరు సేకరించిన అపనమ్మకాలను సత్యమైన దేవుని వాక్యం సవాలు చేస్తుంది.

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. (హెబ్రీయులకు 4:12)

గమనించండి, దేవుని వాక్యం మన ఆంతరంగిక ఆలోచనలు మరియు చిత్తములపై బహిర్గతం చేస్తుంది (దాని కాంతిని ప్రకాశిస్తుంది). ఇది ఏది నిజం మరియు ఏది కాదు, ఏది సరైనది మరియు ఏది తప్పు మొదలైనవాటిని బహిర్గతం చేస్తుంది. ఇది సరళంగా అనిపించవచ్చు, కానీ ఇది కీలకమైనది.

మొదట, ఇది తప్పుడు నమ్మకాలను నిర్మూలించడానికి పని చేస్తుంది (ఉదాహరణకు, మీరు తెలివితక్కువవారు, తక్కువ, అవలక్షణం లేదా కుటుంబం యొక్క పరయి మనిషి కాదు).

రెండవదిగా, మీరు నిజంగా ఎవరో (ప్రేమించబడ్డవారు, అంగీకరించబడ్డవారు, క్షమించబడ్డవారు), మీరు నమ్మిన వ్యక్తి (నమ్మకం ప్రేమగల దేవుడు) మరియు మీ పట్ల దేవునికి ఉన్న అపారమైన ప్రేమ మరియు వాగ్దానాలు, స్థిరంగా మరియు అచంచలమైన వాగ్దానాలతో ఆ అబద్ధాలను భర్తీ చేస్తుంది, ఎప్పటిలాగే నేటికి కూడా.

ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయడం ఎప్పుడూ ఆపకండి ఎందుకంటే మీరు మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించేలా మరియు ఉన్నత స్థాయికి వచ్చేలా రూపొందించబడటం మీరు చూడటం ప్రారంభిస్తారు!

ప్రార్థన
తండ్రీ, నీ వాక్యము నా ఆత్మలో లోతుగా వేళ్ళననివ్వు. నీ వాక్యాన్ని ప్రతిరోజూ అధ్యయనం చేయడానికి నాకు సహాయం చేయి. నీ మహిమకై నా జీవితాన్ని ప్రభావితం చేసే దాగి ఉన్న సత్యాలను బహిర్గతం చేయి. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● శక్తివంతమైన మూడు పేటల త్రాడు
● తేడా స్పష్టంగా ఉంది
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము
● విత్తనం గురించిన భయంకరమైన నిజం
● ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 2
● కోపంతో వ్యవహరించడం
● మీ ప్రపంచానికి ఆకారం ఇవ్వడానికి మీ తలంపును ఉపయోగించండి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్