అనుదిన మన్నా
ఇది నిజంగా ముఖ్యమా?
Monday, 1st of April 2024
0
0
551
Categories :
శిష్యత్వం (Discipleship)
కొందరు మానుకొను చున్నట్టుగా, సంఘముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, క్రీస్తు రాకడ దినము సమీపించుట మనం చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. (హెబ్రీయులు 10:25)
నేను అంగీకరించాలి, నా ప్రారంభ దినాలలో, ఒక యువ క్రైస్తవుడిగా, నేను సమయానికి సంఘానికి రావడాన్ని గంభీరంగా తీసుకోలేదు. ఒక రోజు, ఎప్పటిలాగే, నేను ఆలస్యంగా వెళ్ళాను; మా పాస్టర్ గారు, తన అధికార స్వరంతో, సంఘానికి సమయానికి రావాలని చెప్పాడు. నా అహం దెబ్బతింది, మరియు ఆ రోజు నా హల్లెలూయాలు సంఘ ఆరాధనలో వినబడలేదు (ఇది చాలా తక్కువ మంది ఉన్న సంఘం అని గుర్తుంచుకోండి).
మా పాస్టర్ గారు వివేకం (జ్ఞానం) గల వ్యక్తి మరియు తరువాత నన్ను పక్కకు పిలిచి, నా భుజం చుట్టూ చేయి వేసి ఇలా అన్నాడు, "మైఖేల్, నీవు బాధపడ్డావని నాకు తెలుసు, కానీ నీవు సంఘానికి ఆలస్యంగా వచ్చిన ప్రతిసారీ, నీవు దేవుని సన్నిధికి తక్కువ విలువ ఇస్తున్నావు, ఇది నీవు నిజంగా ఎలా చేస్తున్నావో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది వినగానే షాక్ అయ్యాను. నేను, "అయితే నేను ప్రభువును ప్రేమిస్తున్నాను" అని నిరసించాను. "ప్రేమ మరియు గౌరవం (విలువ) ఒకదానితో ఒకటి కలిసిపోవాలి" అని ఆయన సున్నితంగా నాతో చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు, 'నీవు ఒక VIP ని కలుసుకోవాలంటే, నీవు నిజంగా ఆలస్యంగా వెళ్ళతావ? మన దేవుడు VIP కంటే గొప్పవాడు, ఆయన రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభువు." (ప్రకటన 17:14) నేను ఆయనను కౌగిలించుకున్నాను మరియు ఇది ఇకపై పునరావృతం కాదని ఆయనకు హామీ ఇచ్చాను.
ఆయన నాతో మరొక విషయం చెప్పాడు అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన ఇలా అన్నాడు, "మైఖేల్, ఏదో ఒకరోజు నీ స్వంత సంఘం ఉంటుంది, మరియు సమయానికి సంఘానికి రావడం అనేది యేసు యొక్క యువ శిష్యుడిగా నీవు అభివృద్ధి చేయవలసిన పునాది లక్షణం. ఈ ఒక్క అలవాటు మీ జీవితంలోని ఇతర ప్రతి రంగాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.
ఆరాధన ముగిసిన తర్వాత చాలా మంది సభకు వెళ్లడం నాకు నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలస్యంగా రావడానికి వారి దగ్గర ఏదో ఒక కారణం అనేది ఉంటుంది, కానీ ఆ ఆరాధన క్షణాలు మన జీవితాల పునాదిని రూపొందిస్తాయని మీకు తెలుసా. అయినప్పటికీ, చాలా మంది సభ యొక్క ప్రారంభాన్ని ఐచ్ఛిక విషయంగా పరిగణించడం కొనసాగిస్తున్నారు.
కాబట్టి ఇప్పటి నుండి, సంఘానికి సమయానికి వెళ్దాం మరియు ఆయనకు మాత్రమే ఇవ్వాల్సిన ఘనతను ఇద్దాం. మీరు మనస్తాపం చెందకుండా, దేవునిలో ఉన్నతంగా ఎదగడానికి ఒక సూచనగా దీనిని పొందుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను, ఇది వినడానికి చాలా తక్కువగా అనిపించినా మన అంతర్గత మనిషి యొక్క విలువలను నిజంగా బహిర్గతం చేస్తుంది.

ప్రార్థన
తండ్రీ, నా ప్రాధాన్యతలను సరిగ్గా చేయడానికి నాకు నీ కృపను దయచేయి. నా సమయం మరియు నీవు నాకు ఇచ్చిన ప్రతిదానితో నేను నిన్ను ఘనపరుస్తాను. యేసు నామంలో. ఆమెన్!
ఆయన సన్నిధిలో
Join our WhatsApp Channel
Most Read
● ఆరాధనకు ఇంధనం● పెంతేకొస్తు యొక్క ఉద్దేశ్యం
● భాషలు దేవుని భాష
● వ్యర్థమైన మాటలు సంబంధాలను నాశనం చేస్తుంది
● పర్వతాలను కదిలించే గాలి
● దొరికిన గొఱ్ఱెపిల్ల యొక్క ఆనందం
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 3
కమెంట్లు