అనుదిన మన్నా
కార్యాలయంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి - II
Thursday, 18th of April 2024
1
0
586
Categories :
కార్యస్థలం (Workplace)
ఒక గొప్ప దేవుని దాసుడు ఇలా అన్నాడు, "మీరు ఏ విధంగా అయితే గౌరవిస్తారో అదే మీ వైపుకు వస్తుంది, మీరు ఏ విధంగా అయితే అగౌరవిస్తారో అదే మీ నుండి పోతుంది."
బైబిల్ మనకు ఇలా ఆజ్ఞాపిస్తుంది, "దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు ప్రతి ఉద్యోగి, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను. విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక,
తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము." (1 తిమోతి 6:1-2)
ఇప్పుడు, మీరు డోర్‌మేట్ అవుతారని దీని అర్థం కాదు. అయినప్పటికీ, మనలో చాలా మంది (క్రైస్తవులు) మన ఉన్నతాధికారుల పట్ల (కనీసం మన హృదయం నుండి) ఘనపరచరని అనేది రహస్యం కాదు.
ఈ సందర్భంలో ఒక సాధారణ చిరునవ్వు లేదా 'శుభోదయం' వంటి శుభాకాంక్షలు చెప్పడం సరిపోతుంది. అయినప్పటికీ, మనం కోపం మరియు బాధతో జీవిస్తున్నాము. ఇది మన పని ప్రదేశాలలో దేవుడు మన కోసం ఉంచిన సమస్త ప్రణాళికను మరింత తీవ్రతరం చేస్తుంది (యిర్మీయా 29:11). మీ యజమాని యొక్క పాత్ర లేదా స్వభావం ఏదేమైనప్పటికీ ఎలా ఉన్నా, నిజాయితీగల ఘనత మీకు మరియు మీ యజమానికి మధ్య నమ్మకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోండి, చాలా సందర్భాలలో, మీరు ఘనత చూపించినప్పుడు, మీరు చూపిన అదే ఘనత వెంటనే తిరిగి పొందలేరు. దీనికి కొంత సమయం పట్టవచ్చు, కాబట్టి దేవుని వాక్యాన్ని వెంబడించండి. ప్రభవు నిన్ను ఘనపరుస్తాడు. గుర్తుంచుకోండి, దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. (యాకోబు 4:6)

ఒప్పుకోలు
ప్రభువా, ఔన్నత్యం తూర్పు లేదా పడమర లేదా దక్షిణం నుండి రాదు, కానీ అది నీ నుండే వస్తుంది దేవా అందునుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● ఒక నూతన జాతి● ప్రభువా, కలవరము నుండి నన్ను విడిపించు
● మీ విడుదల ఇకపై నిలిపివేయబడదు
● అరణ్య మృగం గల మనస్తత్వంపై విజయం పొందడం
● 21 రోజుల ఉపవాసం: 12# వ రోజు
● మూడు పరిధులు (రాజ్యాలు)
● సంబంధాలలో సన్మాన నియమము
కమెంట్లు