అనుదిన మన్నా
మీ లక్ష్యాలను సాధించే శక్తిని పొందుకోండి
Wednesday, 31st of July 2024
0
0
372
Categories :
అభివృద్ధి (Progress)
లక్ష్యం (Goal)
మనం ఎలా జీవించాలనుకుంటున్నామో అలా యోచించుకుంటాము, కానీ దేవుడు మాత్రమే మనల్ని జీవించేలా చేస్తాడు. (సామెతలు 16:9 Msg)
మనం లక్ష్యాలను నిర్దేశించుకొని మనం జీవించాలనుకునే విధంగా ప్రణాళిక కలిగి ఉంటాము మరియు అది అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ, దానిని చేయగల శక్తిని మరియు సామర్థ్యాన్ని మనకు ఇచ్చేది ప్రభువు మాత్రమే.
ప్రభువు, తన కృప ద్వారా, మన లక్ష్యాలను చేరుకోవడానికి మరియు తద్వారా రూపాంతరము తీసుకురావడానికి మూడు ప్రధాన విషయాలను మనకు కలుగజేస్తున్నాడు.
#1: మిమ్మల్ని శక్తివంతం చేయడానికి మీకు దేవుని ఆత్మ అవసరం.
దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఒక హోదాలో ఉంచడు లేదా ఆయన మిమ్మల్ని పూర్తిగా సన్నద్ధం చేయని మరియు మిమ్మల్ని సాధ్యమయ్యేట్లు చేయని పనిని పూర్తి చేయమని మిమ్మల్ని అడగడు. ఈ సమర్థత మరియు సన్నద్ధం అనేది సంకల్ప శక్తిపై (క్రియాశక్తి) ఆధారపడి ఉండదు, కానీ అది దేవుని శక్తిపై ఆధారపడి ఉంటుంది.
ఎందుకనగా [మీ బలం కాదు, కానీ] మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై [అంటే, మీ ఉద్దేశ్యాన్ని నెరవేర్చే కోరికను మరియు సామర్థ్యాన్ని మీలో బలపర్చడానికి, శక్తినివ్వడానికి మరియు కలుగజేయడానికి] మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. (ఫిలిప్పీయులకు 2:13)
ఇది ప్రయత్నం మీద ఆధారపడి లేదు. ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. "మీరు మీ స్వంత బలంతో లేదా మీ స్వంత శక్తితో విజయం సాధించలేరు, కానీ నా ఆత్మ ద్వారా విజయం సాధించగలరు," అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు (జెకర్యా 4:6 NCV). కాబట్టి ప్రతిరోజూ మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు, మిమల్ని బలపరచడానికి మరియు మీ మీదికి దిగి రావడానికి మీరు పరిశుద్దాత్మను అడగాలి.
#2. మీకు మార్గనిర్దేశం చేసేందుకు మీకు దేవుని వాక్యం అవసరం.
బైబిలు జీవితానికి ఒక చిన్న పుస్తకము లాంటిది. మీరు దీన్ని ఎంత ఎక్కువగా చదివి, అధ్యయనం చేసి, కంఠస్థం చేసి, ధ్యానం చేయగలిగితే, మీరు జీవితంలో అంత విజయవంతంగా మరియు సంతృప్తికరంగా ఉంటారు.
దేవుని ప్రజలను వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లే కార్యమును యెహోషువకు అప్పగించినప్పుడు - ఇది ఖచ్చితంగా సులభమైన కార్యం కాదు.
దేవుడు అతనికి ఈ మాటలు సెలవిచ్చాడు: "ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పి పోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు." (యెహొషువ 1:8)
#3. మీకు మద్దతు ఇవ్వడానికి దేవుని ప్రజలు అవసరం.
మీరు మీ లక్ష్యాలను మీ స్వంతంగా చేరుకోలేరు. ఆ కల నెరవేర్చుకోవడానికి మీకు ఒక చిన్న మంద కావాలి! ఒక గుంపు మీకు మద్దతు ఇవ్వదు, కానీ ఒక చిన్న మంద చేయగలదు. ఫేస్‌బుక్‌లోని 5000 మంది అభిమానులు మీకు అవసరమైనప్పుడు అక్కడ ఉండరు.
మీ చిన్న J-12 మందలోని వ్యక్తులు మీకు అత్యంత అవసరమైనప్పుడు వారికి మంచి మద్దతునిస్తుంది. (అయితే, కొన్నిసార్లు అందరూ మనం కోరుకునే విధంగా ఉండరని దయచేసి అర్థం చేసుకోండి. ఎల్లప్పుడూ కొన్ని విచిత్ర మనుష్యులు ఉంటారు)
అయినప్పటికీ, నేను బైబిలు చెప్పేది చేయడానికి ఇష్టపడతాను: "మీకై, మీరు అసురక్షితంగా ఉన్నారు. స్నేహితునితో మీరు చెడును ఎదుర్కోవచ్చు. మీరు పేటల త్రాడును చుట్టుముట్టగలరా? అయితే మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?" (ప్రసంగి 4:12 Msg)
(మీరు ప్రస్తుతం J-12 లీడర్ కింద లేకుంటే, మీరు మాకు నోహ్ చాట్‌లో సందేశం పంపవచ్చును.)
మీ లక్ష్యాలను చేరుకునే మార్గంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు, అక్కడికి చేరుకోవాలనే మీ నిర్ణయాన్ని మార్చుకోకండి; బదులుగా, పైన పేర్కొన్న మూడు-పాయింట్ల ప్రణాళికను అమలు పర్చండి.

ప్రార్థన
తండ్రీ, నీ కృప నాకు చాలును, నా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమైంది. నా దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు కాబట్టి నేను ధృఢంగా, ధైర్యంగా ఉండగలను. ఆయన నన్నుఏమాత్రమును విడువడు, ఎన్నడును ఎడబాయడు. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● నిందలు మోపడం● 09 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● సంబంధాలలో సన్మాన నియమము
● ఆధ్యాత్మిక పరంగా వర్ధిల్లుట యొక్క రహస్యాలు
● క్రీస్తులో రాజులు మరియు యాజకులు
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 2
● జీవితపు హెచ్చరికలను పాటించడం
కమెంట్లు