అనుదిన మన్నా
దేవుని ప్రతిబింబం
Tuesday, 10th of September 2024
0
0
155
Categories :
మన గుర్తింపు (Our Identity in Christ)
ఇటీవలి పరిశోధనల ప్రకారం, స్త్రీలు ప్రతిరోజూ 38 సార్లు మరియు అంతకంటే ఎక్కువ అద్దంలో (ప్రతిబింబం) చూసుకుంటారు అంట. పురుషులు కూడా చాలా వెనుకబడి లేరు మరియు రోజుకు 18 సార్లు లేదా అంతకంటే ఎక్కువ చూసుకుంటారు.
ఏదేమైనా, స్త్రీలు పురుషుల కంటే వారి రూపాన్ని చాలా క్లిష్టమైనదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిశోధన కొన్ని సందర్భాల్లో మంచిగా ఉండకపోవచ్చు కాని సాధారణంగా చెప్పాలంటే, మనలో చాలా మంది రోజంతా తరచూ అద్దంలో చూస్తుంటారు. ఒక మంచి సందర్భం కోసం మనము సరిగ్గా ఉన్నామని నిర్ధారించుకోవడం కొసం ఇది చేస్తూంటాము. సంవత్సరాలుగా, అద్దం మనకు చెప్పేదాన్ని విశ్వసించడం నేర్చుకున్నాము. ఏదో సరిగ్గా లేకపోతే, దాన్ని పరిష్కరించడానికి మనము వెంటనే పరుగెత్తుతాము.
సెల్ఫీలు మరియు ఫిల్టర్ల ఈ ప్రపంచంలో, నిజమైన అందం అంటే ఏమిటో మనము ఒక పాపం నిర్వచనం వద్దకు వచ్చాము. నిజమైన అందం అనేది తాజా గ్లామర్ చూపించే మనకు చెప్పేది కాదు. ఇటువంటి అందం చర్మం లోతుగా ఉంటుంది మరియు ఎవరికీ ప్రయోజనం కలిగించదు. మన మనస్సులను పునరుద్ధరించుకోవాలి మరియు బైబిల్ నిజమైన అందం గురించి ఏమీ చెబుతుందో గమనించండి.
జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక,
సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. (1 పేతురు 3:3-4)
పై వచనం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుందని నేను నమ్ముతున్నాను. వ్యక్తులను వారి రూపాన్ని బట్టి వర్గీకరించవద్దండి. అలాగే, మీరు తప్పక కలిగి ఉండాలని పత్రికలు చెప్పే రకమైన రూపాలు మీకు లేనందున తిరస్కరించ బడవద్దండి. మీ సంభాషణ, సాత్విక ము, దయాళూత్వము, విశ్వసము మద పని చేయండి. ఈ లక్షణాలు కేవలం చర్మ సౌందర్యం కంటే చాలా విలువైనవి.
దేవుని వాక్యము అద్దం అని యాకోబు 1:23 సెలవిస్తుంది. ప్రతిరోజూ దేవుని అద్దంలో పరిశీలించి, ఆయన వాక్యము మీ గురించి ఏమి చెబుతుందో చూడండి.
ఎఫెసీయులకు 2:10 ఇలా సెలవిస్తుంది, "మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము."
కీర్తనలు 139:13-14, "నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది."
మీరు విశ్వాసం ద్వారా అలాంటి లేఖనాలను గ్రహించాలి మరియు వాటిపై కార్యం చేయాలి. ఇది అంతర భాగంలో మీరు కలిగి ఉన్న ప్రతిబింబాన్ని పునరుద్ధరిస్తుంది.
మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రతిభ మరియు సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి; వాటిపై ఎందుకు పని చేయకూడదు. మీరు ఈ చీకటి ప్రపంచంలో ప్రకాశిస్తారు. కాబట్టి లోపలికి వెళ్లవద్దు. బయటకు వెళ్లి యేసు కోసం ప్రకాశించు.
ఇప్పుడు, మన శరీరాలు పరిశుద్ధాత్మ యొక్కఆలయం అని నేను అర్థం చేసుకున్నాను, ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా మన శరీరాలను ఖచ్చితంగా బాగా చూసుకోవాలి. అలాగే, మనం మంచి దుస్తులు ధరించాలి. కాని అది మన విలువ మరియు అందాన్ని నిర్వచించదు. మీరు ఏమై ఉన్నారొ అదే మీరు అని దేవుడు చెప్పేది. దేవుని అద్దం అబద్ధం చెప్పదు.

ప్రార్థన
తండ్రి, యేసు నామములో, నీవు నన్ను చూసే విధంగా నన్ను చూడటానికి నాకు సహాయం చెయ్యి. దేవుని పరిశుద్ధాత్మ, నీ వాక్యము ద్వారా నా గుర్తింపును, నీ లోని
Join our WhatsApp Channel
Most Read
● ఆయనకు సమస్తము చెప్పుడి● గుర్తింపు లేని వీరులు
● దేవుని నోటి మాటగా మారడం
● మీ ఇబ్బందులు మరియు మీ వైఖరులు
● కృతజ్ఞత అర్పణలు
● ఆర్థికపరమైన ఆశ్చర్యకార్యము
● హృదయాన్ని పరిశోధిస్తాడు
కమెంట్లు