అనుదిన మన్నా
ఆధ్యాత్మిక విధానాలు: సహవాస విధానము
Saturday, 28th of September 2024
0
0
176
Categories :
సహవాసం (Association)
మీ జీవితం లెక్కించబడాలని మరియు విలువైనదిగా ఉండాలని మీరు కోరుకుంటున్నట్లైతే , మీరు పాటించవలసిన ఆధ్యాత్మిక విధానలలో ఒకటి సహవాస విధానము. మీరు ఎవరైనా లేదా ఏ స్థాయి వారైనా కావచ్చు, ఈ సిధ్ధాంతం ప్రతి ఒక్కరికీ పని చేస్తుంది. ఈ విధానము మిమ్మల్ని శ్రేష్ఠత మరియు ఫలప్రదమైన రంగాల్లోకి తీసుకువెళుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. (సామెతలు 13:20)
పై బైబిల్ వచనము సహవాస విధానాన్ని స్పష్టంగా తెలుపుతుంది. సరళమైన మాటలలో చెప్పాలంటే, మీ కంటే తెలివైన వ్యక్తుల చుట్టూ మీరు తిరుగుతున్నప్పుడు, వారి జ్ఞానం మీపై రుద్దబడుతుంది, మరియు మీ జీవితం నిర్మించబడుతుంది. మరోవైపు, మీరు మూర్ఖులతో సహవాసం చేయలని ఎంచుకుంటే, మీ జీవితం ముక్కలైపోతుంది (చెడిపోతుంది).
బైబిలు ఇలా హెచ్చరిస్తుంది,"మోసపోకుడి, తప్పుదారి పట్టవద్దు! చెడు సాంగత్యాలు (రాకపోకలు, సహవాసాలు) మంచి అలవాట్లను మరియు నైతికతను మరియు స్వభావాన్ని భ్రష్టుపట్టిస్తాయి." (1 కొరింథీయులు 15:33 ఆంప్లిఫైడ్)
దావీదు జీవితంలో ఒక సమయం గురించి బైబిల్ చెబుతుంది, "... మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి." (1 సమూయేలు 22:2)
3 'D' లను గమనించండి
1. ఇబ్బందిగలవారు (Distress)
2. అప్పులు చేసికొనిన వారు (Debt)
3. అసమాధానముగా నుండు వారు (Discontented)
లౌకిక పరంగా మాట్లాడుతూ, ఒక వ్యక్తి జీవితంలో ఈ 3 'D'లను కలిగి ఉన్నప్పుడు, సమస్తము అయిపోతుంది. ఒక వ్యక్తికి ఈ 3 'D'లను కలిగి ఉన్నప్పుడు ఎవరో ఒక్కరు మేల్కొంటారు. అయినప్పటికీ, వారు దేవుని అభిషిక్తుడైన దావీదుతో సహవాసం ప్రారంభించినప్పుడు ఇవన్నీ మారిపోయాయి. దావీదుతో వారి అనుబంధం గురించి 1 దినవృత్తాంతములు 12:8 లో వివరించబడింది: "మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు."
ఈ విధానము ఎవరికైనా పని చేస్తుంది మరియు దేవుని మరియు జీవిత మార్గాల్లో మనకన్నా ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తులతో మనం ఉద్దేశపూర్వకంగా వాళ్లతో సహవాసం పెట్టుకుంటే పెరుగుదల మరియు దీవెన లభిస్తుంది.
"వారు (యెరూషలేములోని మత పెద్దలు) పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి." (అపొస్తలుల కార్యములు 4:13)
పునరుత్థానం చేయబడిన ప్రభువును మరియు పై గదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత, యేసు శిష్యులు తమకు తెలిసిన లోకాన్ని అక్షరాలా తలక్రిందులుగా చేశారు. వారి కాలంలో శక్తివంతులు అని పిలవబడేవారు ఆశ్చర్యపోయారు మరియు విస్మయపోయారు, కాని యేసుతో ఉన్న అనుబంధం వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయని వారు వెంటనే గ్రహించారు. ఆ కాలపు పరిసయ్యులు మరియు సద్దుకేయులు సహవాసం విధానాన్ని అర్థం చేసుకున్నారు, మరియు ఇప్పుడు మనము కూడా దానిని స్వీకరించే సమయం ఆసన్నమైంది.
సాధారణ శిష్యులు యేసుతో చేసుకున్న నిబంధన సహవాసం కారణంగా ప్రపంచాన్ని మార్చె వారిగా

ఒప్పుకోలు
మీరు మరియు నేను కూడా కాగలము. జ్ఞానం మరియు విజయం పొందుకున్న వ్యక్తులతో భాగస్వామ్యం చేయడం ద్వారా మనం కూడా మన విజయం, మన అభిషేక స్థాయిలు, ప్రార్థన జీవితం మొదలైనవాటిని వేగవంతం చేయవచ్చు.
Join our WhatsApp Channel
Most Read
● అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 2● 17 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● చెడు వైఖరి నుండి విడుదల
● యేసయ్య ఎందుకు గాడిద మీద ప్రయాణించాడు?
● వంతెనలు నిర్మించడం, అడ్డంకులు కాదు
● కలవరము యొక్క ప్రమాదాలు
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #14
కమెంట్లు