అనుదిన మన్నా
ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
Friday, 1st of November 2024
1
0
91
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో, ఆన్‌లైన్ సభలు వేలాది మందికి మరియు అంతకంటే ఎక్కువ మందికి గొప్ప ఆశీర్వాదం. అయినప్పటికీ, లాక్‌డౌన్ పరిమితులను అధికారులు ఎత్తివేసిన, చాలా మంది ఇప్పటికీ లాక్‌డౌన్ ఆలోచనా విధానంతో ఉన్నారు - వారు ఇప్పటికీ ఆన్‌లైన్ సంఘ ఆరాధనలకు మాత్రమే హాజరవుతారు.
సంఘ ఆరాధనలు ఆన్‌లైన్‌లో చూడగలగడం వల్ల ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా ముఖ్య ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరియు ప్రయాణం చేయలేని వాళ్ళు, వారు అలా చేయగలిగినప్పుడు వ్యక్తిగతంగా హాజరుకాకపోవడం ద్వారా ఒక వ్యక్తి నష్టపోతాడు.
హెబ్రీయులకు 10:25లో బైబిలు మనలను హెచ్చరిస్తుంది, "కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము."
మీరు స్థానిక సంఘములో భాగం కావడానికి మరియు వ్యక్తిగతంగా సమావేశమవ్వడానికి కొన్ని బైబిలు కారణాలను మీతో పంచుకోవడానికి నన్ను అనుమతించండి.
దేవుడు ఆదేశించినట్లుగా సంఘం క్రీస్తును విశ్వసించే సంఘం, మీరు కేవలం భౌతికంగా కాకుండా మరియు ఆన్‌లైన్‌లో కలుసుకున్నప్పుడు, మీరు ఈ సంఘంలో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోతారు. సామెతలు 27:17లో లేఖనం ఇలా చెబుతుంది, "ఇనుముచేత ఇనుము పదునగును" మీరు నిజంగా వ్యక్తిగతంగా కలిసినప్పుడు, ఈ కీలకమైన సంఘటన జరుగుతుంది. భౌతిక స్థాయిలో ఈ పరస్పర క్రియ ఆన్‌లైన్‌లో సంఘానికి హాజరవడం ద్వారా ఉత్పత్తి చేయలేని ముఖ్యమైన లక్షణాలను అభివృద్ధి చేస్తుంది.
బహుశా మీరు గతంలో బాధపడిన సంఘటనలు ఉండవచ్చు లేదా కొన్ని భావోద్వేగ సమస్యలతో వ్యవహరించి ఉండవచ్చు (మీరు ఇతరులతో పంచుకోలేని వాటి గురించి). అయితే, భౌతికంగా సంఘానికి హాజరవడం ద్వారా దేవుని ఈ కోణాన్ని అనుభవించకుండా మిమ్మల్ని ఆపనివ్వవద్దు. లేకపోతే, మీరు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను తీవ్రంగా అడ్డుకుంటారు. పెంతెకొస్తు దినాన విశ్వాసులందరూ ఒకే చోట కూడుకున్నారు” (అపొస్తలుల కార్యములు 2:1). పరిశుద్ధాత్మ కుమ్మరింపును పొందడములో ఇది కీలకమైన అంశం.
రెండవదిగా, ప్రభువైన యేసయ్య ఇలా సెలవిచ్చాడు, "మనుష్యకుమారుడు పరిచారము చేయుటకు వచ్చాడు” (మత్తయి 20:28) మీరు కేవలం ఆన్‌లైన్‌లో సంఘానికి హాజరవుతున్నప్పుడు మరియు భౌతిక ఆరాధనకు హాజరుకానప్పుడు, మీరు ఇతరులకు నిజమైన పరిచారము చేసే అవకాశాన్ని కోల్పోతారు. అవును, మానవుడు ఆధ్యాత్మిక జీవి కానీ అదే సమయంలో అతనికి ఆత్మ మరియు శరీరము కూడా ఉందని మర్చిపోవద్దు. (1 థెస్సలొనీకయులకు 5:23)
మూడవదిగా, ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో సంఘ ఆరాధన చూడటం కంటే వస్త్రములు ధరించి సంఘానికి వెళ్లడం ఎక్కువ శ్రమ పడుతుంది లేదా కలుగుతుంది. అయితే మీ పిల్లలూ, మనవలూ మీ క్రియల ద్వారా నేర్చుకుంటున్నారని మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న అవిశ్వాసులు మీరు మీ జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో గమనిస్తున్నారు: దేవుని ఇల్లా లేదా మీ ఇల్లా? ఉదాహరణ ద్వారా బోధిస్తున్నాను.
మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువ అన్యదేశ బిరుదులతో దేవునికి అత్యంత అభిషిక్తుడైన దాసునితో చేరి ఉండవచ్చు మరియు దానికి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, అయితే మనం సంఘానికి భౌతికంగా హాజరుకావాల్సిన అవసరం ఉంది, అది దేవుని ఆజ్ఞ. ఈ విషయంలో ఎవరూ మిమ్మల్ని మోసపోనీకుండా మరియు మీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని దోచుకోనీకుండా జగ్రత్తగా ఉండండి.

ప్రార్థన
తండ్రీ, నీ వాక్యము విననందుకు నన్ను క్షమించు. మీ వాక్యముకై నేను 'అవును' అని అంటాను. భౌతిక సంఘ ఆరాధనలకు క్రమం తప్పకుండా హాజరు కావడానికి నీ కృపను నాకు దయచేయి. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● పరిపక్వత బాధ్యతతో మొదలవుతుంది● అత్యంత సాధారణ భయాలు
● దుఃఖం నుండి కృప యొద్దకు
● ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు: పరిశుద్దాత్మ
● ప్రవచనాత్మకంగా అంత్య దినాలను విసంకేతనం చేయడం
● రహదారి లేని ప్రయాణము
● జీవితం నుండి పాఠాలు- 3
కమెంట్లు