అనుదిన మన్నా
దైవ క్రమము - 2
Sunday, 3rd of November 2024
0
0
84
Categories :
దైవ క్రమము (Divine Order)
నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము (సామెతలు 27:23). మరియు సామెతలు 29:18 ఇలా సెలవిస్తుంది, "దేవోక్తి లేనియెడల జనులు నశించిపోదురు" (సామెతలు 29:18)
దేవుడు తన అతీంద్రియ భాగాన్ని చేయడానికి ముందు, మనం కూడా మన సహజమైన భాగాన్ని చేయాలి.
మీరు లూకా 9:10-17 చదివితే, యేసు ప్రభువు ఐదువేల మందికి ఆహారం పంచె అద్భుతం చేయడానికి ముందు, 14 మరియు 15వ వచనాలు మనకు ఇలా చెబుతున్నాయి, "వచ్చినవారు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు. ఆయన వారిని ఏబదేసి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి." మీరు గమనించండి ప్రభువు చెప్పినట్లు శిష్యులు చేయవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు చేసిన ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో ఉంది. అభివృద్ధి జరిగిన్నప్పటికీ ఆశ్చర్యపోనవసరం లేదు.
దయచేసి దీనిని గుర్తుంచుకోండి: పనులు సక్రమంగా జరిగే చోట దేవుడు ఎల్లప్పుడూ అభివృద్ధిని తెస్తాడు. కాబట్టి ఈ రోజు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను నా పనులు చేసే విధానంలో దైవ క్రమం ఉందా లేదా.
బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవు చున్నవి, ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు. పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండ జొరబడుచున్నవి. వాటి భయముచేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో హీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదైయున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు? (యోవేలు 2:7-11)
11వ వచనంలోని మాటలను గమనించండి, "యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె గర్జించుచున్నాడు" దీని నుండి ఇది ప్రభువు సైన్యం యొక్క వివరణ అని స్పష్టమవుతుంది.
ఇప్పుడు మీరు 7 మరియు 8వ వచనంలోని పదబంధాలను జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను: "బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవు చున్నవి, ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి." ప్రభువు సైన్యంలో దైవ క్రమం ఉందని ఈ వచనాలు చెబుతున్నాయి. మరియు ప్రభువు సైన్యంలో అటువంటి దైవ క్రమం ఉన్నందున అది వారి ప్రభావాన్ని పెంచుతుంది. దైవ క్రమం యొక్క ఈ సిధ్ధాంతాని మనం నేర్చుకోవాలి మరియు దానిని మన జీవితంలోని ప్రతి రంగంలో అన్వయించుకోవాలి.
ఉదాహరణకు: మీ పత్రాలు క్రమ పద్ధతిగా ఉన్నాయా? మీరు మీ ఆదాయాలు మరియు ఖర్చుల వివరాలను నిర్వహిస్తున్నారా? మీ జీవితంలో ప్రతిరోజూ దేవునికి మొదటి స్థానం ఇస్తున్నారా? అది విషయాల యొక్క దైవ క్రమము. మొదటి విషయాలకు మొదటి స్థానం ఇవ్వండి!
#1. దైవ క్రమము మీ ప్రభావాన్ని అభివృద్ధి పరుస్తుంది మరియు మీ జీవితంలోని ప్రతి రంగంలో పెరుగుదలను తెస్తుంది
#2. దైవిక క్రమం మీ జీవితంలో దైవిక శాంతిని కూడా తెస్తుంది.
"నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియు లేదు." కీర్తనలు 119:165

ప్రార్థన
తండ్రీ, నా జీవితంలోని ప్రతి రంగాన్ని క్రమబద్ధీకరించు, తద్వారా నీ మహిమ నా జీవితంలో మరింతగా వ్యక్తమవుతుంది. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● ఊహించని సామర్థ్యం: ఉపయోగించని వరముల ప్రమాదం● 21 రోజుల ఉపవాసం: 4# వ రోజు
● యెహోవాకు మొఱ్ఱపెట్టము
● కృప చూపించడానికి క్రియాత్మకమైన మార్గాలు
● పరీక్షలో విశ్వాసం
● ప్రబలంగా ఉన్న అనైతికత మధ్య స్థిరంగా ఉండడం
● ఉపవాసం ద్వారా దేవదూతలను కదిలించడం
కమెంట్లు