విమానాలు "ఎయిర్‌షిప్‌లు" మరియు మమ్మల్ని త్వరగా వేరే ప్రదేశానికి తీసుకెళ్లే ఓడలుగా (పాత్రగా) చూడాలి.
వ్యక్తిగత పరిచర్య లేదా సంఘము, పరిశుద్ధాత్మలో కదలగల సామర్థ్యం. అధిక ఆధ్యాత్మిక శక్తితో ప్రవహించడం. ఇది ప్రవచనాత్మక పరిచర్య మరియు వేగంగా కదిలే పరిచర్యకు ప్రతీక.
విమానం ఏమిచేస్తుందో కూడా నిర్వచనం ఉండాలి (అనగా క్రాష్, టేకాఫ్, ల్యాండింగ్, సైజు మొదలైనవి)
క్రాష్: ఒక దశ యొక్క ముగింపు, దిశ యొక్క మార్పు. విమానం క్రాష్గా చూడటం అంటే సంఘము భాగాలుగా విడగొట్టు వంటి వైఫల్యాన్ని సూచిస్తుంది.
ఎత్తైన: ఆత్మలో పూర్తిగా శక్తినిస్తుంది.
తగ్గు: ఆత్మలో పాక్షికంగా మాత్రమే పనిచేస్తుంది.
అధికంగా పెరుగడం: ఆత్మలో లోతైనదిగా లేదా దేవుని లోతైన విషయాలలో ముందుకు వెళ్ళడం.
యుద్ధ విమానం: మధ్యస్త్య పరిచర్య లేదా ఆధ్యాత్మిక యుద్ధానికి పిలుపును పొందుకోవడం.
విమానం విద్యుత్ శక్తి లైన్లు లేదా కొండ సమీపంలో ఎగురుతుంది అంటే, ఇది ఒకరి వ్యక్తిగత జీవితంలో లేదా సేవలో ప్రమాదాన్ని సూచిస్తుంది.
కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను. (కీర్తనలు 18:10)
Join our WhatsApp Channel
సంబంధిత అంశాలు