దేవుని సొంత దేశం’, వర్షాల కారణంగా భారీ వరదలతో బాధపడుతోంది. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరియు లక్షలాది మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు.
It is our duty to stand with our brothers and sisters in their time of need with prayers and practical help. (James 2:15-16) God bless Kerala.
— Pastor Michael Fernandes (@bro_mike_ferns) August 21, 2018
మీరును వారితో కూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారితో పాలు పంచుకోవాలని బైబిల్ మనకు ఆజ్ఞ ఇస్తుంది (హెబ్రీయులు 13:3)
పాస్టర్ మైఖేల్ గారు కేరళ ప్రజల కొరకు ప్రార్థనలో ప్రజానికి నాయకత్వం వహించారు.
కేరళలోని మన సహోదర సహోదరీలకు చాలా సహాయక సామగ్రిని పంపారు. మీ ఉదార మద్దతు కోసం భాగస్వాములకు వందనాలు.
మేము మా పనిని చేసాము మరియు మీ హృదయాలను తెరిచి కేరళ ప్రజలకు వీలైనంతగా సహాయం చేయమని మీ అందరినీ కోరుతున్నాను.
Join our WhatsApp Channel
కమెంట్లు