KSM క్రిస్మస్ వేడుకలు 21 నుండి 31 డిసెంబర్ 2021 వరకు జరిగాయి. ఈ వేడుకలు ముంబై మరియు నవీ-ముంబై అంతటా వివిధ ప్రదేశాలలో జరిగాయి.
ఈ వేడుకల ఉద్దేశ్యం చాలా కాలం కలుసుకోవడం లేనందున కలిసి కట్టుగా ప్రజలు కలవడం కోసమే. కోవిడ్ స్థితి నియమాలను అనుసరించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రజల సంఖ్య పరిమితం చేయబడింది.
1. బోరివలి (12 డిసెంబర్ 2021)
క్రిస్మస్ వేడుకను నిర్వహించినందుకు అంజలి గారికి వందనాలు.
ఫ్రేమ్‌లో: (L-R) జస్విందర్ సెహ్రా, స్టీఫెన్ ఫుర్టాడో, అంజలి మైతీ, దక్ష్ సాలియన్, రంజీతా సాలియన్ మరియు రామ్ వాధ్వానీ.
అందరు చిరునవ్వుల ముఖాలు: స్టీఫెన్ ఫుర్టాడో, దర్ష్ సాలియన్, ఫ్రాన్సిస్కా వల్లడో మరియు ఎలిజబెత్ వల్లడో
2. అంధేరి (23 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకను నిర్వహించినందుకు సైఫ్ డిసౌజా గారికి వందనాలు.
సహోదరుడు బెన్సన్ మరియు ఫెమినా బ్రిట్టో ఆరాధనలో ప్రజలను నడిపిస్తున్నారు
సైఫ్ మరియు బెర్టినా డిసౌజాలకు బహుమతిని అందజేస్తున్న పాస్టర్ డోలరస్ & సిడ్నీ టిక్సీరా
3. ఇంగ్లీష్ సమావేశం (19 డిసెంబర్, 2021)
పాస్టర్ వైలెట్ లోబో మరియు పాస్టర్ ఫ్రాన్సిస్ డిసౌజా గారికి వందనాలు
ఆటల విజేత: జోయ్ ఫిలిప్
4. మరాఠీ సమావేశం (19 డిసెంబర్, 2021)
పాస్టర్ రోవేనా జాసింటో మరియు పాస్టర్ సిసిలియా సుతారీ గారికి వందనాలు
Winner of the Game: Lorna Fernandes
టీ-షర్టులు టీమ్ సభ్యులకు బహుమానంగా అందించబడ్డాయి
5. కొంకణి సమావేశం (19 డిసెంబర్, 2021)
పాస్టర్ మార్టిజా డయాస్ గారికి వందనాలు
వేడుక సమయంలో ఆట సమయం
వేడుకకు హాజరైన కొంకణి సభ్యులు
6. ఆశీర్వాద జల్లులు (26 డిసెంబర్ 2021)
పాస్టర్ అనితా ఫెర్నాండెజ్ మరియు పాస్టర్ రవి భీమా గారికి వందనాలు
వేడుక సభ్యులచే ఉత్తమ అలంకరణ
సువార్త వ్యాపకులు
వేడుకలో పిల్లలు సరదాగా ఉన్నారు
7. వాషి (26 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకలను నిర్వహించినందుకు రాజేష్ ధనవాడే గారికి వందనాలు
రాజేష్‌కి ప్రశంసా బహుమతి అందించారు
వేడుకకు హాజరైన ప్రజలు
8.వడాల (26 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకను నిర్వహించినందుకు అర్చన సాల్వే గారికి వందనాలు
విజేతకు బహుమతి అందజేసిన: అనితా సాల్వే
వేడుకకు హాజరైన సంఘ సభ్యులు
9. అంధేరి (26 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకను నిర్వహించినందుకు హీరా వెస్లీ గారికి వందనాలు
ఆరాధన సమయం
బహుమతితో విజేత జట్టు
సంఘ సభ్యులతో సెల్ఫీ సమయం
10. దహిసర్ (26 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకను నిర్వహించినందుకు డయానా మెండిస్ గారికి వందనాలు
క్రిస్మస్ వేడుకల ఉత్సాహం
ఫ్రేమ్‌లో: (L-R) వీణా డ్మెల్లో, రంజీతా సాలియన్, విన్సెంట్ మెండిస్, డయానా మెండిస్, ప్రీతి మహాజన్, వర్ష న్యాయనిర్గుణే, యూడెస్ వాజ్
11. చెంబూర్ (29 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నందుకు పాస్టర్ సీమా బారెట్టో గారికి వందనాలు
పాస్టర్ సీమా మరియు బారీ వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటునందున్న వారి కోసం ప్రార్థిస్తున్న సంఘం
వేడుకకు హాజరైన సంఘ సభ్యులు
12. మీరా రోడ్ (30 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నందుకు శృతికా ద్మెల్లో గారికి వందనాలు
KSM కనెక్ట్ గ్రూప్ - సభ్యులు ఆన్‌లైన్ ఆరాధనను చూస్తున్నారు
శృతికా ద్మెల్లో గారి వివాహ వార్షికోత్సవ వేడుక
వివాహ వార్షికోత్సవ కొరకు సభ్యులు శృతికకు అందజేసిన బహుమతి
13.పరేల్ (30 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకలను నిర్వహించినందుకు స్టీఫెన్ పిళ్లై గారికి వందనాలుసభ్యులతో సెల్ఫీ సమయం
క్రిస్మస్ వేడుకలో ప్రజలు సరదాగా గడిపారు
సభ్యులతో విందు సమయం
14. బాంద్రా (31 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకలను నిర్వహించినందుకు సుశీల శంకర్ గారికి వందనాలు
వేడుకలో ఆరాధన సమయం
సభ్యులు తమను తాము దాచుకోలేని వెలుగుగా అభివర్ణిస్తున్నారు
15.అంబర్‌నాథ్ (31 డిసెంబర్, 2021)
క్రిస్మస్ వేడుకలను నిర్వహించినందుకు అర్చన పాటిల్ గారికి వందనాలు
వేడుకలో యేసయ్యను ఆరాధిస్తున్న సభ్యులు
అంబర్‌నాథ్‌లో జరిగిన వేడుకలకు హాజరైన సభ్యులు.
మొత్తం మీద, ఇది ఉజీవం మరియు ఆశ యొక్క గొప్ప సమయం. ఈ కార్యక్రమను పాలుపంచుకొనిన వారికి మరియు గొప్ప విజయం వంతం కావడానికి సహకరించిన వారందరికీ వందనాలు - పాస్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్
Join our WhatsApp Channel
కమెంట్లు