english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. వార్తలు
  3. జోడీ అవివాహితుల సభ, ముంబై 2022
వార్తలు

జోడీ అవివాహితుల సభ, ముంబై 2022

Wednesday, 16th of February 2022
0 0 300
జోడీ క్రైస్తవ అవివాహితుల సభ ముంబైలో 14 ఫిబ్రవరి 2022న హోప్ సిటీ సెంటర్ కుర్లాలో జరిగింది. సూరత్‌, పుణె తదితర ప్రాంతాల నుంచి క్రైస్తవ అవివాహితులు ఈ సభలో పాల్గొన్నారు. 285 క్రైస్తవ అవివాహితులు వారి సంఘ వివరాలతో ధృవీకరించబడ్డారు మరియు సభ కోసం నమోదు చేయబడ్డారు.

ఈ సభ యొక్క ఉద్దేశ్యం జోడీ యాప్ ద్వారా క్రైస్తవ అవివాహితులు అందరినీ సరైన జీవిత భాగస్వామితో ప్రార్థనాపూర్వకంగా కలిసేటట్టు చేయడం; వారిని ఆధ్యాత్మిక జ్ఞానంతో సన్నద్ధం చేయడానికి మరియు పూర్వీకుల బంధాలను విచ్ఛిన్నం చేయడానికి.

సభకు హాజరైన క్రైస్తవ అవివాహితులు కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్.

path
సభ అవివాహితుల ద్వారా శక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన ప్రారంభమైంది.

path

శక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన సహా జోయెల్ మత్మారి ఆరోన్ & అబిగైల్ ఫెర్నాండెజ్చే స్తుతి & ఆరాధన యొక్క అద్భుతమైన సమయానికి దారితీసింది,

path

path

సభ యొక్క మన ప్రధాన స్పీకర్ పాస్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్‌ గారికి దారి ఇవ్వండి.
path


path

శక్తివంతమైన సందేశం తర్వాత, అవివాహితుల కోసం ఒక రుచికరమైన అల్పాహారము

path

మన ఎమ్మెస్సీ అయేషా డిసౌజా ఆటలు మరియు సంగీతంతో సభను ఏర్పాటు చేశారు.

path


path

పాస్టర్ మైఖేల్ గారు ప్రతి ఒక్కరూ ఆటలలో పాల్గొనేలా చూసారు.

path

పాస్టర్ గారితో సభ యొక్క మన విజేతలు. అనిత, అబిగైల్ & అయేషా

path

మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా క్రైస్తవ జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లయితే, మీరు వారికి యాప్‌ను పరిచయం చేయడానికి నిర్ధారించుకోండి.

ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి, సైన్ అప్ చేయండి మరియు మీ జోడీని కనుగొనండి.
https://play.google.com/store/apps/details?id=com.gdiz.jodi

path

దీన్ని సాధ్యం చేసినందుకు వాలంటీర్లు మరియు విజ్ఞాపన ప్రార్థనపరులందిరికి వందనాలు.

Join our WhatsApp Channel
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్