రోజుకు 250 భోజనాల ప్యాకెట్లు అందించబడ్డాయి
వృద్దులు, వలసదారులు మరియు అనుదిన వేతన సంపాదకులకు రోజువారీ భోజనాన్ని అందించడానికి కరుణా సదన్ పరిచర్య ముంబైలోని స్థానిక ఏజెన్సీతో భాగస్వామ్యం కలిగి ఉంది.
ఆయన కృప మరియు దయ మరియు మీ నమ్మకమైన మద్దతుతో మేము ప్రస్తుతం ప్రతి రోజు 250 భోజనాల ప్యాకెట్లు అందిస్తున్నాము. లాక్డౌన్ వ్యవధి వరకు ఈ కార్యక్రమము కొనసాగించాలని మేము ప్రణాళిక కలిగి యున్నాము.
అలాగే ముంబయి, గోవాలోని కరుణా సదన్ పాస్టర్లు, నాయకులు తమ తమ మండలాల్లో కిరాణా సరుకులతో ప్రజలకు చేరువవుతున్నారు.
మన గౌరవ ప్రధాని ఇటీవల ఒక ట్వీట్లో పేర్కొన్నారు
దయచేసి ఈ విస్తరణను కొనసాగించడానికి భాగస్వాములుగా సహకరించండి.
COVID-19 does not see race, religion, colour, caste, creed, language or borders before striking.
— PMO India (@PMOIndia) April 19, 2020
Our response and conduct thereafter should attach primacy to unity and brotherhood.
We are in this together: PM @narendramodi
ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి. (హెబ్రీయులకు 13:16)
యెహోవా మిమ్మును దీవించును గాక
పాస్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్
Join our WhatsApp Channel
కమెంట్లు