పాస్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్ గారు తన దివంగత తల్లి శ్రీమతి రోజీ ఫెర్నాండెజ్ గారికి ఉద్వేగభరితమైన నివాళులు అర్పించారు, వారు జూన్ 5, 2020న మహిమ ప్రవేశముకై కన్నుమూశారు: ఐ రిమెంబర్ ది టైమ్స్ అనే పాటను విడుదల చేయడం ద్వారా. ఈ పాటను పాస్టర్ మైఖేల్ గారు స్వయంగా రాసి పాడారు.
తన తల్లిని ఉద్దేశించి హృదయపూర్వక సందేశములో, పాస్టర్ మైఖేల్ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా వ్రాశాడు:
వీడియో చూడండి
పాస్టర్ మైఖేల్ గారు తన ఇటీవలి లైవ్ ఆరాధనలో ఇలా అన్నాడు, “మీ తల్లిదండ్రులు ఇంకా చుట్టూ ఉంటే, వారి కోసం ఏదైనా చేయండి. ఈరోజు మీరు ఏమైయున్నారో, అందులో వారు గొప్ప పాత్ర పోషించారు. వేచి ఉండకండి, బహుశా వారు వెళ్ళిపోవచ్చు. ”
అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము," "అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.” (ఎఫెసీయులకు 6:2-3)
Join our WhatsApp Channel
కమెంట్లు