english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. వార్తలు
  3. పరీక్షలలో ఉతీర్ణత కోసం విద్యార్థుల ప్రార్థన
వార్తలు

పరీక్షలలో ఉతీర్ణత కోసం విద్యార్థుల ప్రార్థన

Tuesday, 18th of February 2020
0 0 114
ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం నాడు WOW-WJ సభలో, పాస్టర్ మైఖేల్ గారి పిలుపు మేరకు, పదుల సంఖ్యలో విద్యార్థులు, ముఖ్యంగా వారి 10వ మరియు 12వ పరీక్షలకు హాజరైనవారు, ప్రభువు దీవెనలు పొందేందుకు ముందుకు వచ్చారు.

path

పరలోకము వైపు చేతులు పైకి లేపి, చెంపలపై కన్నీళ్లు విడుచుచు తమ కెరీర్‌లో ప్రకాశించేలా జ్ఞానం మరియు అవగాహనను అనుగ్రహించమని ప్రభువుకు ప్రార్థించారు.

path
పాస్టర్ మైఖేల్ గారు ప్రతి విద్యార్థి కోసం వ్యక్తిగతంగా ప్రార్థించాడు మరియు దేవుని వాక్యం నుండి ఉపయోగకరమైన సలహాలు ఇచ్చాడు.

వీడియో చూడండి:

ముఖ్యమైన గమనిక:
ప్రియమైన విద్యార్థులు మరియు తల్లిదండ్రులారా, మీరు పరీక్షలకు హాజరయ్యే వారి హాల్ టిక్కెట్లను మాకు ఇమెయిల్ చేయవచ్చు లేదా
ప్రార్థన లైన్కు కాల్ చేయవచ్చు
02226657788
02226657799
కరుణా సదన్ విజ్ఞాపనపరులు దేవుని ఆశీర్వాదం కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తారు.

వీడియో చూడండి:
 

దయచేసి నోహ్ యాప్‌లోని అనుదిన ప్రార్థనల విభాగంలో పరీక్షకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రార్థనను ఉపయోగించండి.

Join our WhatsApp Channel
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్