english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవచ్చా?
ಅನುದಿನದ ಮನ್ನಾ

నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవచ్చా?

Saturday, 4th of October 2025
0 0 292
Categories : పరిశుద్ధాత్మ వరములు (Gifts of the Holy Spirit)
"మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరము లనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు" (1 కొరింథీయులకు 12:1). గుర్తుంచుకోండి, దుష్టుని విజయం మన అజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. మీ జీవితంలో ఈ ఆధ్యాత్మిక వరములను ఎలా పొందుకోవాలో మరియు వ్యక్తపరచాలో మీరు అర్థం చేసుకున్నప్పుడు, మీకు శత్రువుపై సామర్థ్యము మరియు అధికారం ఉంటుంది.

ఇటీవల, మీరు ఒకటి లేదా రెండు పరిశుద్ధాత్మ వరములను పొందుకోవచ్చని ఎవరో బోధించడం విన్నాను, అయితే పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవడం ఆధ్యాత్మికంగా స్వార్థపూరితమైనది. సత్యానికి దూరంగా ఏదీ ఉండదు.

ఆసక్తికరంగా అపొస్తలుడైన పౌలు ప్రేమపై ప్రసిద్ధ అధ్యాయాన్ని ముగించి (1 కొరింథీయులు 13) మరియు 1 కొరింథీయులు 14:1ని ఇలా ప్రారంభించాడు, "ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి."

దీనర్థం, ప్రభువు తన వరములన్ని స్వార్థపూరిత కారణాల కోసం కాకుండా "సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము మరియు దాని నుండి మంచిని పొందాలని కోరుకోవాలి. (1 కొరింథీయులు 14:5) కాబట్టి, మనం ఆత్మ యొక్క ప్రతి వరాలను కలిగి ఉండాలని కోరుకోవాలి, ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. "అయితే శ్రేష్ఠమైన వరములను హృదయపూర్వకంగా అపేక్షించాలి. (1 కొరింథీయులు 12:31)

ప్రతి ఒకరు గుర్తుంచుకోవాలి, ప్రతి మంచి విషయాల వలె, వరములు కూడా దుర్వినియోగం చేయబడవచ్చు మరియు తప్పుగా ఉపయోగించబడవచు, కానీ ఎవరో ఇలా అన్నారు, "దుర్వినియోగం అనేది ఖచ్చితంగా ఉపయోగించబడదు."

కొరింథీలోని సంఘ ప్రజలకు ఈ రహస్యం తెలుసు మరియు వారి సేవ మరియు పరిచర్యలో పరిశుద్దాత్మ యొక్క ప్రతి వరములు చూడటం పట్ల ఎక్కువ మక్కువ చూపారు, తద్వారా వారు నివసించే సమాజంలో ఎక్కువ ప్రభావం చూపువచ్చని. అపొస్తలుడైన పౌలు ఈ విషయం తెలిసి వారిని మెచ్చుకున్నాడు. అతడు వారిని ఇంకా ప్రోత్సహిస్తు ఇలా అన్నాడు: "సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి." (1 కొరింథీయులు 14:12 చదవండి)

Bible Reading: Zephaniah 1-3; Haggai 1 
ಅರಿಕೆಗಳು
తండ్రీ, యేసు నామంలో, నీ మహిమ మరియు ఘనత కోసం పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములు నా జీవితం ప్రకటించబడటం ప్రారంభమవును గాక.



Join our WhatsApp Channel


Most Read
● 21 రోజుల ఉపవాసం: #21 వ రోజు
● మీరు ద్రోహాన్ని అనుభవించారా
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 1
● తన్నుతాను మోసపాచుకోవడం అంటే ఏమిటి? - II
● విశ్వాసపు పాఠశాల
● ప్రతి రోజు జ్ఞానిగా ఎలా వృద్ధి చెందాలి
● చేదు (కొపము) యొక్క వ్యాధి
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್