english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. హృదయాన్ని పరిశోధిస్తాడు
ಅನುದಿನದ ಮನ್ನಾ

హృదయాన్ని పరిశోధిస్తాడు

Saturday, 28th of February 2026
1 0 79
Categories : మానవ హృదయం (Human Heart)
ఎందుకంటే మీరు మరియు నేను చేసే ప్రతి పనికి మన హృదయమే మూలం
ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కారము చేయుటకు 
యెహోవా అను నేను హృదయ మును పరిశోధించువాడను, 
అంతరింద్రియములను పరీ క్షించువాడను. (యిర్మీయా 17:10)

ప్రభువు స్వయంగా హృదయాన్ని, మానవుని యొక్క అంతర్గత వ్యక్తిని పరిశోధిస్తాడు. ఆయన ఎందుకు అలా చేస్తాడు? ఇది జీవితంలోని చాలా సమస్యల కారణంగా -మన కార్యాలు, పనులు, సాధనలు మొదలైనవి-సమస్తము హృదయం నుండి ముందుకు సాగుతాయి. మనం మాటలో మరియు చేతలలో చేసేది, మొదటగా, మనం లోపల ఏ విధంగా ఉన్నామో దాని యొక్క ఫలితము.

ప్రతి పొగడ్తతో, ప్రతి చిరునవ్వుతో, ప్రతి చూపుతో కరిగించే మీ హృదయాన్ని అనుమతించడం ఆపివేయండి. అప్పుడే మీ హృదయం ఈ కల్పనలన్నింటిలోకి ప్రవేశించడం ప్రారంభిస్తుంది. ఇది మీ సంబంధాలను, మీ జీవన ప్రగతిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది - మీరు చేసే ప్రతి పనికి మీ హృదయం మూలం కాబట్టి ఇది ప్రతి దానిని ప్రభావితం చేస్తుంది.

మన హృదయాలను మనం ఎందుకు శ్రద్ధగా కాపాడుకోవాలి?
ఎందుకంటే మన హృదయం నిరంతరం దాడికి గురవుతుంది.
మీ హృదయాన్ని కాపాడుకోమని సొలొమోను చెప్పినప్పుడు, మీరు ఒక పోరాట రంగంలో జీవిస్తున్నారని అతడు సూచించాడు-దీనిలో ప్రాణనష్టం ఉండవచ్చు.

ఈ యుద్ధం యొక్క వాస్తవికత గురించి మనలో చాలా మందికి తెలియదు. మన వినాశనానికి వంగి ఉన్న శత్రువు మనకు ఉన్నాడు. వాడు దేవుణ్ణి వ్యతిరేకించడమే కాదు, మనతో సహా వానితో అనుసంధానించబడిన ప్రతి దానిని వ్యతిరేకిస్తాడు.

నేను చెప్పేది వినేవాళ్ళు ఉన్నారు, ఇది చదువుతున్నారు కూడా కాపాడుకో లేనందున వారి హృదయాలు నలిగిపోయాయి. 

శత్రువు మన హృదయాలపై దాడి చేయడానికి అన్ని రకాల ఆయుధాలను ఉపయోగిస్తాడు. ఈ దాడులు తరచుగా నిరుత్సాహానికి, నిరాశానికి లేదా భ్రమ పరచడానికి దారితీసే కొన్ని పరిస్థితుల రూపంలో వస్తాయి. ఈ పరిస్థితులలో, ప్రతి ఒకరు తరచుగా - మైదానం నుండి బయటికి వెళ్లి లొంగిపోయి వెనుకడుగు వేయడానికి శోదించబడతారు.

అందుకే మీరు మరియు నేను జీవించి, ఇతరులను బ్రతికించాలంటే, మనం మన హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం హృదయాన్ని కోల్పోతే, మనం సర్వసం కోల్పోయాము.

Bible Reading: Numbers 36, Deuteronomy 1
ಪ್ರಾರ್ಥನೆಗಳು
1. తండ్రీ, నీ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా నా అంతర్గత మనిషిలో కుమ్మరించు, తద్వారా నా హృదయం నీ పట్ల మరియు ఇతరుల పట్ల తిరిగి ప్రేమతో పొంగిపొర్లుతుంది (రోమీయులకు ​​5:5).
 
2. తండ్రీ, ప్రభువైన యేసయ్య పట్ల నీకున్న ప్రేమను నా హృదయంలోకి పంపమని నేను వేడుకుంటున్నాను (యోహాను 17:26).

3. తండ్రీ, నా పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో మరియు శక్తితో నిన్ను ప్రేమించే కృపకై నేను వేడుకుంటున్నాను (మార్కు 12:30).

4. తండ్రీ, యేసయ్యకు నా పట్ల ఉన్న ప్రేమను అర్థం చేసుకోవడానికి మరియు దానిలో స్థిరంగా ఉండటానికి నన్ను బలపరుచు (యోహాను 15:9).


Join our WhatsApp Channel


Most Read
● ఇష్టమైనవారు ఎవరు లేరు కానీ సన్నిహితులు
● 21 రోజుల ఉపవాసం: 10# వ రోజు
● విశ్వాసం ద్వారా పొందుకోవడం
● ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలి #2
● యేసయ్య యొక్క అధికారమును ఒప్పుకోవడం
● మీ అనుభవాలను వృథా చేయవద్దు
● మనస్తాపం ఆధ్యాత్మిక దృష్టిని వక్రీకరిస్తుంది
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್