english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. ఏ కొదువ లేదు
ಅನುದಿನದ ಮನ್ನಾ

ఏ కొదువ లేదు

Wednesday, 25th of March 2026
1 0 58
Categories : పొందుబాటు (Provision) వర్ధిల్లుట (Prosperity)
మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగెను. (లూకా 15:11-14)

తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, అతడు ఏ విధమైన లోటును (కొదువ) అనుభవించ లేదు.
హై అన్ని రకాల సమృద్ధి ఉంది. అయినప్పటికీ, అతడు తండ్రి ఇంటి నుండి ఎంత దూర దేశం వెళ్ళిపోయి, అతడు తన జీవితంలో కొరత మరియు కోరికలను అనుభవించడం ప్రారంభించాడు.

దావీదు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని కీర్తనలు 23:1లో రాశాడు:
యెహోవ నా కాపరి; నాకు లేమి కలుగదు.

సారాంశంలో, ప్రభువు దావీదును నడిపిస్తున్నంత కాలం, అతనికి ఏ కొదువ లేదు. దావీదు మరో చోట ఇలా వ్రాశాడు:
 "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు." (కీర్తనలు 34:10)

ఓబేదెదోము అనే మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు మూడు నెలల పాటు నిబంధన మందసము తన ఇంట్లో ఉంచే వరకు అతని గురించి పెద్దగా ఎవరికి తెలియదు, మరియు ప్రభువు అతని ఇంటి మొత్తాన్ని దీవించాడు. ఓబేదెదోము ఆశీర్వదించబడిన సమృద్ధి రాజు (దావీదు) చెవులకు చేరేంత గొప్పది.

ఈ అంత్య దినాలలో, దేవుని సన్నిధియే మనలను కొదువ మరియు కొరత నుండి కాపాడుతుందని ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం మునుపెన్నడూ లేనంతగా ప్రభువు యందు ఆధారపడి ఉండాలి. అలా ఉండకపోతే కొదువ మరియు అసమర్థత మీ తలుపు తట్టదు.

Bible Reading: Judges 8-9
ಅರಿಕೆಗಳು
యెహోవా నా కాపరి. నా జీవితంలో నాకు లేమి కలుగదు. (ఇది క్రమం తప్పకుండా చెబుతూ ఉండండి)

Join our WhatsApp Channel


Most Read
● యేసు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు?
● అందమైన దేవాలయము
● విశ్వాసులైన రాజుల యాజకులు
● దేవుని 7 ఆత్మలు: జ్ఞానం గల ఆత్మ
● తెలివిగా పని చేయండి
● కృప వెంబడి కృప
● క్రీస్తులో మీ దైవిక విధిలో ప్రవేశించడం
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್