english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మీ మార్పును ఏది ఆపుతుందో తెలుసుకోండి
ಅನುದಿನದ ಮನ್ನಾ

మీ మార్పును ఏది ఆపుతుందో తెలుసుకోండి

Monday, 30th of March 2026
0 0 34
Categories : మార్పు (Change)
కాలక్రమేణా, మార్పుకు వ్యతిరేకంగా పనిచేసే కొన్ని కీలకమైన అంశాలను నేను చూశాను. ఇవే మనుషులను జీవిత సౌభాగ్యాన్ని అనుభవించకుండా చేస్తాయి. ఈ కారకాలు సూక్ష్మంగా ఉండవచ్చు, అయితే కాలక్రమేణా, మన ప్రయాణంలో తదుపరి స్థాయికి వెళ్లకుండా చాలా మందిని అడ్డుకోవచ్చు.

3. తిరుగుబాటు (విద్రోహం)
నేను మారాలని కోరుకోవడం లేదు అని తిరుగుబాటు చెబుతుంది.
నేను మారాలని నాకు తెలుసు, కానీ నేను మారాలని అనుకోవడం లేదు.
లేఖనంలో, తిరుగుబాటును మంత్రవిద్య యొక్క పాపంతో పోల్చారు.
తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. (1 సమూయేలు 15:23)

సౌలు ఇశ్రాయేలులో అత్యంత ఎత్తైన మరియు అందమైన వ్యక్తి. మరియు ఈ విషయాలన్నీ గురించి పట్టించుకో లేదు. సౌలు తిరుగుబాటు చేసి తన విధిని కోల్పోయాడు. మరొక సౌలు కావద్దు. తిరుగుబాటుతో వ్యవహరించండి మరియు ఆ మార్పులు జరగడం మీరు చూస్తారు.

4. సోమరితనం
నాకు మారాలని అనిపించడం లేదు అని సోమరితనం చెబుతుంది. 

మార్పు క్రమశిక్షణను కోరుతుంది. మరియు కొంతమంది మార్పు చెందడం ఒక పెద్ద పని అని భావిస్తారు. సగటు కంటే ఎక్కువ ఎదగడానికి వారు మూల్యం చెల్లించడానికి సిద్ధంగా లేరు. గొప్ప మోసం ఏమిటంటే, మీరు బాగానే ఉన్నారని మీరు భావించడం.

సామెతలు 6:9-11 సోమరితనం గురించి వివరిస్తుంది.
సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు?
ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కునికెదనని కొంచెముసేపు 
చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు
అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్రయము నీ యొద్దకు వచ్చును. 
ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును.

5. అవివేకము
అవివేకము చెబుతుంది, నేను మారడం గురించి ఎప్పుడూ ఆలోచించ లేదు. అవివేకము దేవునికి ఆమోదయోగ్యమైన సాకు కాదు.

గమనించండి, తన యజమాని చిత్తం గురించి తెలియని సేవకుడు కూడా శిక్షించబడ్డాడు. అతడు తప్పించుకో లేదు. (లూకా 12:48) దేవుని రాజ్యంలో అవివేకము ఖచ్చితంగా పరమానందం కాదు. దేవుని ప్రజలలో చాలా మంది నశించిపోవడానికి ప్రధాన కారణం అవివేకము (హోషేయ 4:6)

Bible Reading: Judges 20-21; Ruth 1
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, నేను లోపల నుండి ఎదగడానికి సహాయం చేయి, తద్వారా పరిస్థితులు నా జీవితంలో నీ సన్నిధికై మొక్కరిల్లడం ప్రారంభించును గాక. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● మీ మనస్సును క్రమశిక్షణలో పెట్టండి
● జూడస్ జీవితం నుండి పాఠాలు -1
● దేవుని యొక్క 7 ఆత్మలు: తెలివి గల ఆత్మ
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #14
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 2
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
● విజయానికి పరీక్ష
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್