english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దేవుని నోటి మాటగా మారడం
ಅನುದಿನದ ಮನ್ನಾ

దేవుని నోటి మాటగా మారడం

Monday, 1st of August 2022
1 0 1190
Categories : ప్రవక్త (Prophet) ప్రవచనం (Prophecy)
పేతురు పెంతెకొస్తు దినాన గుమిగూడిన జనసమూహానికి సువార్తను బోధించినప్పుడు, ఆత్మ యొక్క శక్తివంతమైన అభిషేకం ద్వారా అతడు అలా చేశాడు. పేతురు యొక్క విజ్ఞప్తి సరళమైనది, ప్రత్యక్షమైనది మరియు శక్తివంతమైనది, "అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరును రక్షణపొందుదురు" (అపొస్తలుల కార్యములు 2:21).

పేతురు "పై నుండి శక్తితో నింపబడ్డాడు", మరియు దాని ఫలితం అద్భుతంగా జరిగింది. మూడు వేల మంది ఆ రోజు క్రీస్తు వద్దకు చేరి బాప్తిస్మం పొందుకున్నారు.

ప్రతిరోజు మీరు ప్రార్థనలో సమయాన్ని వెచ్చించాలి, ప్రభువు మిమ్మల్ని ఆయన శక్తితో మరియు బలముతో నింపమని అడుగుతూ ఉండాలి. అలాగే, మీరు ప్రభువు గురించి ప్రజలకు సాక్ష్యమివ్వడం ప్రారంభించాలి, ఆన్‌లైన్‌లో జరిగే ఆరాధనలకు హాజరు కావాలని వారిని ప్రోత్సహించండి, వారి కోసం ప్రార్థించండి మొదలైనవి. మీరు ఆశ్చర్యకరమైన ఫలితాలను చూస్తారు. మీరు దేవుని నోటి మాటగా మారడానికి పిలువబడ్డారు.

ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామంలో, భూమిపై నీ నోటి మాటగా మారడానికి నాకు నేర్పుము.
తండ్రీ, యేసు నామంలో, అద్భుతాల ప్రార్థనలు చేయడానికి నాకు సహాయం చేయి.
తండ్రీ, యేసు నామంలో, నీవు నేను ఏమి మాట్లాడాలనుకుంటున్నావో అది మాత్రమే మాట్లాడానికి సహాయం చేయి.
ఓ దేవా, నా నోటి మాటలు మరియు నా హృదయ ధ్యానం నీ దృష్టికి ఆమోదయోగ్యంగా ఉండును గాక. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● ఇవ్వగలిగే కృప - 3
● ప్రార్థన యొక్క పరిమళము
● అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల 9 అలవాట్లు: అలవాటు సంఖ్య 7
● మీ అభివృద్ధి ఆపబడదు
● మానవుని ప్రశంసల కంటే దేవుని ప్రతిఫలాన్ని కోరడం
● క్రీస్తు రాయబారి
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್