english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. ఉపవాసం ఎలా చేయాలి?
ಅನುದಿನದ ಮನ್ನಾ

ఉపవాసం ఎలా చేయాలి?

Sunday, 11th of December 2022
0 0 1057
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
ఉపవాస సమయం ప్రతిరోజూ 00:00 గంటలు (అర్ధరాత్రి 12 గంటలు) మరియు 14:00 గంటలకు (మధ్యాహ్నం 2 గంటలకు) ముగుస్తుంది

(మీరు ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవారైతే, మీరు మీ ఉపవాసాన్ని ప్రతిరోజూ 15:00 గంటలు (సాయంత్రం 3 గంటలు) వరకు పొడిగించవచ్చు.

00:00 గంటల నుండి 14:00 గంటల వరకు (మధ్యరాత్రి 12 నుండి మధ్యాహ్నం 2:00 వరకు) టీ, కాఫీ, పాలు మొదలైనవి అనుమతించబడవు.

ఈ సమయములో వీలైనంత ఎక్కువ నీరు త్రాగండి.

*** ఈ సమయం తర్వాత మీరు మీ సాధారణ భోజనాన్ని తీసుకోవచ్చు***
ఈ ఉపవాస కాలంలో, ఈ ఉపవాసం నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడానికి దయచేసి ప్రాపంచిక పరధ్యానాలను (ఉదా: సోషల్ మీడియా) వీలైనంత వరకు నివారించండి.

ప్రార్థన చేయడానికి అత్యంత ప్రభావవంతమైన సమయం?
ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. (మత్తయి 24:43)

ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల:
1. అతడు మెలకువగా ఉండేవాడు
2. అతని యింటికి కన్నము వేయనిచ్చే వాడు కాదు 

కాబట్టి దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసుకోవడం ప్రధాన విషయం - అతడు రాత్రి జామున వస్తాడు (2 పేతురు 3:10)

మీరు ఈ ప్రార్థన కార్యక్రమం నుండి ఉత్తమ ఫలితాలను చూడాలనుకుంటే, మీరు అర్ధరాత్రి సమయంలో ప్రార్థన చేయాలి.

00:00-01:30 (అర్ధరాత్రి 12 గంటలకు) ప్రార్థన చేయడానికి ఉత్తమ సమయం. అంధకార శక్తులు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తమ దుష్ట కార్యములను నిర్వర్తించే సమయం ఇది.
నేను ఇలా చెప్పడానికి మరొక కారణం ఏమిటంటే, సాధారణంగా ఉదయం పూట ప్రజలు పనికి వెళ్లడానికి తొందరపడు తుంటారు. లోకము యొక్క ఆందోళనలు అదృశ్యమవుతాయి కానీ మీరు ఎన్నటికీ కార్యము చేయరు.

ಪ್ರಾರ್ಥನೆಗಳು
ముఖ్యమైన గమనిక:
మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, దయచేసి మీ ఉపవాసాన్ని ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి, ప్రత్యేకించి మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, ఏదైనా దీర్ఘకాలిక పరిస్థితులు ఉన్నట్లయితే లేదా గర్భవతిగా ఉన్నట్లయితే లేదా బిడ్డకు పోషణ ఇస్తున్నట్లయితే జాగ్రత్త వహించండి.

21 రోజుల ప్రార్థన కార్యక్రమములో, మనం ఇక్కడ మనుష్యుల కొరకు చేయడం లేదని గుర్తుంచుకోండి, ఈ ప్రార్థనలు ఎఫెసీయులు 6:12లో జాబితా చేయబడిన ఆధ్యాత్మిక జీవులను లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నాము.

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము. (ఎఫెసీయులు 6:12)

మీరు మరింత ముందుకు వెళ్ళే ముందు, కనీసం 2 నిమిషాల పాటు క్రింది ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. ఇలా చేయకుండా ముందుకు వెళ్లవద్దు.

ఈ 21 రోజుల ప్రార్థన మరియు ఉపవాస కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయకుండా నన్ను వ్యతిరేకించే ప్రతి శక్తి యేసు నామములో మరియు యేసు రక్తం ద్వారా వేరుపరచబడును గాక.

Join our WhatsApp Channel


Most Read
● దుష్ట ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం
● ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #1
● పాపం యొక్క కుష్టు వ్యాధితో వ్యవహరించడం
● పరలోకపు ద్వారములను తెరవండి & నరకపు ద్వారములను మూసేయండి
● భూసంబంధమైన వాటి కొరకు కాకుండా శాశ్వతమైన వాటి కొరకు ఆశపడుట
● మీరు ద్రోహాన్ని అనుభవించారా
● మతపరమైన ఆత్మను గుర్తించడం
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್