english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దేవదూతల సైన్యం మన పక్షమున ఉన్నారు
ಅನುದಿನದ ಮನ್ನಾ

దేవదూతల సైన్యం మన పక్షమున ఉన్నారు

Thursday, 31st of July 2025
0 0 1774
Categories : దేవదూతలు (Angels)
ఈ అంత్య దినాలలో, చాలా మంది కఠినమైన సమయాలను ఎదుర్కొంటున్నారు. మీ జీవితం, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన క్లిష్ట పరిస్థితి లేదా కొన్ని అనిశ్చితుల గురించి మీరు ప్రార్థిస్తూ ఉండవచ్చు. నేటి సందేశం మీ పరిస్థితిలో అభివృద్ధిని తెస్తుందని నేను నమ్ముతున్నాను.

ఆదికాండము 32 చదివినప్పుడు, యాకోబు ఒక ప్రయాణంలో ఉన్నాడు. అతని కుటుంబం ఏమవుతుందో అతనికి తెలియదు. అతడు తెలియని వారిని గురించి ఎదుర్కొంటున్నప్పుడు, అతడు భయపడ్డాడు.

యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, 'ఇది దేవుని సేన' అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. (ఆదికాండము 32:1-2)

"మహనయీము" పేరు అంటే "రెండింతల సైన్యం". యాకోబు, అతని కుటుంబం మరియు ఆస్తులు అక్కడ విడిది చేయబడ్డాయి, అలాగే అక్కడ దేవదూతల సైన్యం కూడా ఉంది.

బహుశా, యాకోబు లాగా, మీరు ఏదో ఒక మార్గంలో ఉన్నారు. లేదా, మీ ప్రస్తుత పరిస్థితి గురించి దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు.

ప్రభువు మీతో ఇలా మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను, "ఇది రెండంతల సైన్య సమూహము. నేను నీకై దేవదూతలను ఆజ్ఞాపించాను, వారు మీ చుట్టూ మరియు మీ తరపున కార్యం చేస్తున్నారు. దయచేసి మీ ఆత్మీయ మనిషిలో ఈ ప్రత్యేక్షతాన్ని పొందుకోండి. 

ఒక రోజు శత్రు దళాలు ఏలీషా మరియు అతని సేవకుని చుట్టుముట్టాయి. ఏలీషా ప్రవచనాత్మంగా సెలవిచ్చాడు, "​అతడు-భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పెను. (2 రాజుల 6:16) ఏలీషా సేవకుడు వేలాది మంది దేవదూతలు తమ చుట్టూ ఉన్నారని చూసినప్పుడు ఇది జరిగింది

మీరు వదులుకునే అంచున ఉన్నట్లయితే, ఆటుపోట్లు మారబోతున్నాయని నేను మీకు సెలవిస్తున్నాను.

Bible Reading: lsaiah 28-30
ಅರಿಕೆಗಳು
నా పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారు. (రోజంతా ఇలా చెబుతూ ఉండండి)



Join our WhatsApp Channel


Most Read
● తేడా స్పష్టంగా ఉంది
● మీరు ప్రార్థిస్తే, ఆయన వింటాడు
● యేసు రక్తాన్ని అన్వయించడం
● రాజ్యానికై మార్గాన్ని స్వీకరించడం
● 20 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ప్రభువైన యేసు పునరుత్థానానికి సాక్ష్యమివ్వడం
● మీ హృదయాన్ని పరిశీలించండి
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್