english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. విలువైన కుటుంబ సమయం
ಅನುದಿನದ ಮನ್ನಾ

విలువైన కుటుంబ సమయం

Sunday, 13th of October 2024
0 0 1003
Categories : కుటుంబం (Family) సంబంధాలు (Relationship)
తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే యెరిగిన వాడై, లోకములో నున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు( లేక,సంపూర్ణముగా) ప్రేమించెను. (యోహాను 13:1)

మన కుటుంబ సభ్యులతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం. రేపు, మనకు అలాంటి ముదర క్షణాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.

ఒకరోజు, ఒక ప్రసిద్ధ పాస్టర్ గారు తన ఆదివారం ప్రసంగాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అతని చిన్న కూతురు నిశ్శబ్దంగా అతని వెనుక నుండి చాటుగా వచ్చి, "నానా" అని కౌగిలించుకుంది. ఆమెతో గడపడానికి తాను చాలా బిజీగా ఉన్నానని పాస్టర్ గారు ఆమెను సున్నితంగా మందలించాడు.

ఈ సమయంలో, పాస్టర్ గారి భార్య అతనికి ఒక చిన్న అమ్మాయిగా తనపై కురిపిస్తున్న ప్రేమ మరియు ఆప్యాయత కొన్ని సంవత్సరాల తరువాత ఒకేలా ఉండదని సున్నితంగా గుర్తు చేసింది. ఆ క్షణాన్ని ఆస్వాదించమని ఆమె అతనికి సలహా ఇచ్చింది. పాస్టర్ గారు ఆ ప్రకటన యొక్క సత్యాన్ని మరియు తీవ్రతను గ్రహించి, వెంటనే తన పనిని పక్కన పెట్టి తన చిన్న కుమార్తెతో గడిపాడు.

చాలా సార్లు "బిజీగా ఉండటం" "ప్రయోజనకరంగా" సమానం కాదని నేను ఎప్పుడూ నాకు నేను గుర్తు చేస్తూనే ఉంటాను. కేవలం కార్యాచరణ సాఫల్యంతో ఇది సమానం కాదు. కేవలం కార్యాచరణ ఫలాలను అందించదు. 

మీరు మీ కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు విలువైన క్షణాలు. అవి వృధా కాకూడదు. ఎవరికి తెలుసు, రేపు మనం వాటిని పొందలేకపోవచ్చు. మీరు మీ కుటుంబంతో ఉన్నప్పుడు (మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు), సోషల్ మీడియాలో నోటిఫికేషన్‌లను చూడడంలో బిజీగా ఉండకండి. కొంత సమయం వారి కోసం ఉంచండి. బలమైన కుటుంబాల లక్షణం వారు కలిసి గడిపే విలువైన సమయం అని లేఖనాలు చెబుతున్నాయి. 

యేసు కలువరి సిలువకు వెళ్లే ముందు తన అపొస్తలులతో సమయం గడపడం ఎంత ముఖ్యమోని కూడా ఆయనకు తెలుసు. మన కుటుంబ సభ్యుల కోసం విలువైన సమయాన్ని కేటాయించుకుందాం మరియు అలాంటి క్షణాలను కలిసి ఆనందిందాం.
ಪ್ರಾರ್ಥನೆಗಳು
పరలోకపు తండ్రీ, నా కుటుంబ సభ్యుల కొరకై వందనాలు. వారిని నీ కనుపాప లాగా కపాడు తండ్రి. నా కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడపడానికి నాకు నీ కృపను దయచేయి. యేసు నామంలో ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● అబద్ధాలను తొలగించడం మరియు సత్యాన్ని స్వీకరించడం
● 11 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● విశ్వాసం: ప్రభువును సంతోషపెట్టడానికి ఖచ్చితమైన మార్గం
● 02 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● యేసు రక్తాన్ని అన్వయించడం
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #4
● ఒక గంట మరియు దానిమ్మ
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್