english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దూరం నుండి వెంబడించుట
ಅನುದಿನದ ಮನ್ನಾ

దూరం నుండి వెంబడించుట

Wednesday, 6th of November 2024
0 0 616
Categories : శిష్యత్వం (Discipleship)
పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను (లూకా 22:55)

యేసుతో నడిచేవారు కొందరు, ఆపై దూరం నుండి యేసును అనుసవెంబడించే వారు కూడా ఉన్నారు. నేను శారీరిక సాన్నిహిత్యం గురించి మాట్లాడటం లేదు. కొందరు యేసుతో శారీరకంగా చాలా సన్నిహితంగా ఉన్నారు, కానీ వారి హృదయాలు ఆయనకు దూరంగా ఉన్నాయి. (మత్తయి 15:8)

మీరు చాలా దగ్గరగా ఉండి కూడా దూరముగా ఉన్నారు అనే సామెత విన్నారా? మీరు సంఘంలో కూర్చుని ఉండవచ్చు మరియు అయినా ప్రభువు సంఘముకు దూరంగా ఉన్నారు.

పేతురు వలె, చాలా మంది క్రైస్తవులు యేసును వెంబడిస్తున్నారు కానీ దూరం నుండి. వారు యేసును త్యజించలేదు. ఆయనను వెంబడించడం పట్ల వారు ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా లేరు.

పేతురు దూరం నుండి యేసును వెంబడించడానికి గల కారణమేమిటి? తన ప్రియమైన పరిచారకుడుకి ఏమి జరుగుతుందో పేతురుకి నిజంగా అర్థం కాలేదు అని నిర్ధారించడం సురక్షితం అని నేను అనుకుంటున్నాను. ఆయన కేవలం పరిచారకుడు మాత్రమే కాదు - ఆయన రక్షకుడు.

దేవుడు ఏమి చేస్తున్నాడో అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు, అది యేసుకి దూరంగా ఉండటానికి శోధన కలిగిస్తుంది. ఆయనను అర్ధం లేకపోయినా లేదా యేసును దూరం నుండి వెంబడించిన కూడా ఆయనతో సన్నిహితంగా నడవడం మన ఎంపిక. ఏదేమైనా, దేవునికి యొద్దకు రమ్మని మరియు ఆయన నుండి మనము దూరముగా ఉండకూడదు అని లేఖనము నిరంతరం సవాలు చేస్తుంది. (యాకోబు 4:8)

మీరు దూరం నుండి యేసును వెంబడిస్తున్నారా? మీరు ఆయనని విశ్వసించకుండా ఉండటానికి మీరు దూరాన్ని అనుమతించారా?యేసు కోసం పూర్తిగా జీవించకపోవడం ద్వారా మీరు ఆయనని తిరస్కరించడం ప్రారంభించడానికి మీకు దూరం కారణమైందా?
మంచి శుభవార్త ఏమిటంటే, యేసు నిన్ను ప్రేమించడం ఆపలేదు మరియు ఆయనతో నీ సహవాసాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాడు. యేసు పేతురును పునరుద్ధరించాడు, ఆ తర్వాత, పేతురు మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. (యోహాను 21:15-19). యేసు పేతురును పునరుద్ధరించినప్పుడు, "నన్ను వెంబడించుమని" అని అతడు అన్నాడు (యోహాను 21:19).
ಪ್ರಾರ್ಥನೆಗಳು
ప్రభువైన యేసు, నేను అనుదినం నీతో సన్నిహితంగా వెంబడించేలా ప్రతి పరిస్థితులలోనూ నీ వాక్యమందు నిలుచుటకు నీ కృపను నాకు దయచేయి. ఆమెన్

Join our WhatsApp Channel


Most Read
● మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
● దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 2
● అభిషేకం యొక్క నంబర్ 1 శత్రువు
● మనస్తాపం ఆధ్యాత్మిక బంధానికి ద్వారాలను తెరుస్తుంది
● స్వేచ్ఛ మరియు పరిణతిలో నడవడం
● చెడు ఆలోచనల యుద్ధంలో విజయం పొందుట
● మీ స్వంత కాళ్ళను నరుకొవద్దు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್