english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మీ రక్షణ దినాన్ని జరుపుకోండి
ಅನುದಿನದ ಮನ್ನಾ

మీ రక్షణ దినాన్ని జరుపుకోండి

Thursday, 27th of February 2025
0 0 444
Categories : ఎస్తేరు యొక్క రహస్యం: క్రమము (Secrets of Esther:Series) రక్షణ (Salvation)


వ్రాతపూర్వక సూచనల
ప్రకారం మరియు నిర్దేశించిన సమయం ప్రకారం ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ రెండు రోజులు
జరుపుకోవాలని యూదులు తమ మీద మరియు వారి వారసుల మీద మరియు వారితో చేరే వారందరికీ
విధించారు (ఎస్తేరు
9:27)



దేవుని ఆత్మ మన
జీవితాలలోకి ప్రవేశించినప్పుడు మనలను నూతన వ్యక్తులుగా మారుస్తుంది.

 ఈ నూతన జీవనము
యేసు మరణం మరియు పునరుత్థానం ద్వారా సాధ్యమైంది. ఈ నూతన జీవితంలో
,
దేవుని ధర్మశాస్త్రం మన స్వభావంలో భాగమైంది. దేవుని
ఆజ్ఞాలకు కట్టుబడి ఉండడం రక్షణానికి మన కృతజ్ఞతను ప్రదర్శిస్తుంది.



ఎస్తేరు రాణి మరియు ఆమె
బంధువు మొర్దెకై పరాక్రమం ద్వారా దేవుడు యూదా ప్రజలను ఎలా రక్షించాడో ఎస్తేరు
పుస్తకంలో మనం తెలుసుకుంటాము. యూదులు అలాంటి విమోచనను జరుపుకోవాలని
నిర్ణయించుకున్నారు. మెస్సీయ జన్మించడానికి దేవుడు తమ దేశాన్ని కాపాడినందుకు
జ్ఞాపకార్థం వార్షిక సందర్భాన్ని ఏర్పాటు చేసుకున్నారు.



దేవుడు తన రక్షణ ద్వారా
మన జీవితాలను క్రమబద్ధీకరించాడు
, సాతాను నుండి మనలను లాక్కొని, మన హృదయాల మీద ఆయన ధర్మశాస్త్రాన్ని వ్రాసాడు కాబట్టి,
మనం కూడా అలాగే జరుపుకోవాలి. మీరు మీ రక్షణ దినాన్ని
జరుపుకుంటున్నారా
? సంఘములో  జన్మించిన క్రైస్తవులు
ఎప్పుడూ భిన్నంగా ఏమీ తెలియని వారి క్రైస్తవ జీవితాన్ని కొన్నిసార్లు చాలా
సాధారణముగా ఉంటారు. సరదా అనేది ఉండదు
, ఆనందం అనేది ఉండదు. బదులుగా, యేసులో ఆనందంగా జీవించండి! మన రక్షణ దినాన్ని జరుపుకోవడం
చాలా మందిని ప్రభువు వైపుకు ఆకర్షిస్తుందని నేను నమ్ముతున్నాను.



కీర్తనలు 118:21 ఇలా చెబుతోంది, "నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు గనుక
నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను."



శతాబ్దాలు గడిచాయి. యూదు
ప్రజలు పూరీమ్ సెలవుదినాన్ని పాటిస్తూనే ఉన్నారు. మనం క్రీస్తులో మళ్లీ జన్మించిన
రోజును జ్ఞాపకం చేసుకోవడం వార్షిక సంప్రదాయంగా మార్చడం బహుశా మనందరికీ సరదాగా
ఉంటుంది. మనం బాప్తిస్మము తీసుకున్న దినాన లేదా యేసు మీద మనకున్న విశ్వాసాన్ని
బహిరంగంగా అంగీకరించిన దినాన్ని జరుపుకోవడానికి మనం విందు చేసుకోవచ్చు. దాని
గురించి ఆలోచించండి
, మీ జీవితంలో ఏ క్రైస్తవ జీవితములో సాధించిన వాటి గురించి మీరు జరుపుకున్నారా?
దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలిపే అటువంటి నూతన ఆచారాన్ని
ప్రారంభించడానికి ఇదే గొప్ప సమయం.


Bible Reading: Numbers 33-35



ಪ್ರಾರ್ಥನೆಗಳು
పరలోకపు తండ్రీ, మానవాళికి రక్షణను సాధ్యం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తును పంపినందుకు వందనాలు. క్రీస్తు యేసులో నేను పొందిన రక్షణకై నేను నిజంగా కృతజ్ఞుడను. యేసు నామములో. ఆమెన్!

Join our WhatsApp Channel


Most Read
● అడ్డు గోడ
● ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు: పరిశుద్దాత్మ
● విశ్వాసం అంటే ఏమిటి?
● ఐదు సమూహాల ప్రజలను యేసుఅనుదినము కలుసుకున్నారు #1
● సంఘానికి సమయానికి ఎలా రావాలి
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు - 1
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 1
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್