ప్రథమఫలము నైవేద్యము యొక్క లక్షణాలు
1.తేనె లేకుండా
2.పులిసిన పిండి లేకుండా
3.ఉప్పుతో కలిపి
4.నూనె
5.సుగంధ ద్రవ్యము
ఈ అర్పణ క్రీస్తును పరిపూర్ణమైన మరియు పాపరహితమైన మానవునిగా సూచిస్తుంది మరియు ఆయన ఆశ్చర్యకరుడు వ్యక్తిగా మరియు ఆయన మచ్చలేని జీవితాన్ని మనకు సూచిస్తుంది, ఇది ఎల్లప్పుడూ దేవునికి ఒక మధురమైన సువాసన యొక్క అర్పణ.
ఈ అర్పణలో రక్తం చిందించబిబడ లేదు కాబట్టి ఇది ఆయన మరణం గురించి కాకుండా క్రీస్తు వ్యక్తిత్వము మరియు జీవితం యొక్క పరిపూర్ణత గురించి మాట్లాడుతుంది.
గోధుమ పిండి ఆయన పాపరహిత మానవత్వాన్ని దాని నైతిక లక్షణాలతో సమానంగా చిత్రీకరిస్తుంది
నూనె ఆయన జీవితాన్ని వర్ణించే పరిశుద్దాత్మ యొక్క కృప మరియు సామర్థ్యాన్ని గురించి చిత్రీకరిస్తుంది
సుగంధ ద్రవ్యం ఆయన వ్యక్తిత్వము మరియు జీవితం యొక్క మాధుర్యం మరియు సువాసనకు ప్రతీక.
ఏ పులిసినపిండి (పులిసినది) పాపరహితంగా ఉండటానికి ప్రతీక
తేనె కలుపబడలేదు ఎందుకంటే బహుశా అది పులియబెట్టడం కొరకు ... కుళ్ళిపోయే ప్రక్రియ
మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగినదానితో చేయకూడదు. ఏలయనగా పులిసినదైనను తేనెయైనను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠముమీద ఇంపైన సువాసనగా వాటి నర్పింప వలదు. (2:12)
16వ కీర్తన చదవండి
ఇది మనకు సంపపూర్ణ మానవుని (ప్రభువైన యేసుక్రీస్తు) గురించి వెల్లడిస్తుంది.
నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చ వలెను. నీ దేవుని నిబంధనయొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోను ఉప్పు అర్పింపవలెను. (లేవీయకాండము 2:13)
ఉప్పు సంరక్షణ గురించి మాట్లాడుతుంది
సంరక్షణకారిగా, ఉప్పు మాంసం యొక్క సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తుంది. మాంసం పాడుబడడం సహజం, కానీ ఉప్పుతో శుద్ధి చేసిన మాంసం బాగా ఉంటుంది. చాలా కాలం ముందు మనము వస్తువులను ఉంచడానికి ఫ్రిడ్జ్ (చలువ)మరియు గడ్డకట్టడాన్ని ఉపయోగించే వాలం, ప్రజలు మాంసమును ఉప్పు వేయడం ద్వారా సంరక్షించేవారు.
మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు, మన స్వతహాగా "కుళ్లిపోయిన మాంసము" వలె రాము. మనము యేసు నామంలో వస్తాము, ఆయన యోగ్యత ఆధారంగా, మన ద్వారా కాదు. మనలో దేవుని నిరంతర కార్యం ద్వారా మాత్రమే మనం "సంరక్షించబడగలము".
ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి. (కొలొస్సయులకు 4:6)