english हिंदी मराठी മലയാളം தமிழ் Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  1. హోమ్
  2. బైబిలు వ్యాఖ్యానం
  3. అధ్యాయం 28
బైబిలు వ్యాఖ్యానం

అధ్యాయం 28

Book / 4 / 1941 chapter - 28
172
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. (ద్వితీయోపదేశకాండమ 28:1)

దీవెనలు ప్రధానంగా ప్రభువు - దేవుని వాక్యము గల స్వరానికి విధేయత చూపడం వల్ల వస్తాయి. 

ఒప్పుకోలు: "యెహోవా నా దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నేను చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నేను అనేక జనములకు అప్పిచ్చెదను కాని అప్పుచేయను." (ద్వితీయోపదేశకాండము 28:12)

నేడు నాకు ఆకాజ్ఞాపించుచున్న నా దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల, యెహోవా నన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నేను పైవాడవుగా ఉందును గాని క్రింది వాడవుగా ఉండను. (ద్వితీయోపదేశకాండము 28:13)

నేడు నాకు ఆ జ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి గాని యెడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న యెడల, నేను అనుసరించి నడుచుకొనవలెను. (ద్వితీయోపదేశకాండము 28:14)

విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చుకొందువు; ఏలయనగా మిడతలు దాని తినివేయును. (ద్వితీయోపదేశకాండము 28:38)

ఈ లేఖనం హగ్గయి 1:6 లో నెరవేరింది
చాలా విత్తనం విత్తబడింది, కానీ మిడతల కారణంగా చాలా తక్కువ పంట వచ్చింది. 

ప్రార్థన: నా విత్తనాన్ని నమిలే ప్రతి దుష్ట మిడుతలు యేసు నామంలో చనిపోవును గాక. 

నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. (ద్వితీయోపదేశకాండము 28:67)

భయము దాని మూలాలను అవిధేయతలో కూడా కలిగి ఉంటుంది.



Chapters
  • అధ్యాయం 28
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 22 26657788
+91 22 26657799
వాట్సాప్: +91 22 26657788
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2023 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్