english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
ఇ-బుక్స్

సమర్పణ

0 15
సమస్త జ్ఞానము ఇచ్చే వ్యక్తికి—
నా ప్రభువైన యేసుక్రీస్తు
నాలోని ప్రతి మంచి కార్యానికి రచయిత పరిపూర్ణుడు.
ఈ పుస్తకం నీ నామమును మహిమపరచి, నీ ప్రజలను శాశ్వత మార్పుకు నడిపించు గాక.

నా ప్రియమైన భార్య అనితకు,
ఆమె ప్రేమ, ప్రార్థనలు నిశ్శబ్ద బలం నా ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నాయి.
నీవు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం.

నా పిల్లలు, ఆరోన్ అబిగైలులకు,
ప్రతిరోజూ ఈ అలవాట్లను అలవర్చుకునేలా నన్ను ప్రేరేపిస్తారు.
మీ జీవితం దేవుని కృప, ఉద్దేశ్యం,అద్భుతమైన కార్యములతో నిండి ఉండుగాక.

తాత్కాలిక మార్పుతో విసిగిపోయిన  
లోతైన, ఆత్మ నేతృత్వంలోని పరివర్తన కోసం ఆరాటపడే ప్రతి విశ్వాసికి—
ఈ పుస్తకం మీ కోసం.

ప్రతి పేజీ నిరీక్షణను మేల్కొలిపి, క్రమశిక్షణను బలోపేతం చేసి, పరలోకంలో నెరవేర్పు గల అలవాట్లను వెల్లడింపజేయు గాక.

చివరగా, ఆ చిన్న, నమ్మకంతో కూడిన అడుగులే — అసాధారణమైన గమ్యాలకు ద్వారాలు తెరుస్తాయని — విశ్వసించే ధైర్యం కలిగిన వారందరికీ...—
మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శక్తితో దేవుడు మీలో కార్యం చేస్తున్నాడని మీరు తెలుసుకుందురు గాక.

- పాస్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్
Join our WhatsApp Channel
అధ్యాయాలు
  • సమర్పణ
  • పుస్తక పరిచయం - అత్యంత విజయవంతమైన వ్యక్తుల రహస్య అలవాట్లు
  • ఆధ్యాత్మిక విజయపు రహస్య గణితం - విశ్వాసాన్ని పెంపొందించడం
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్