ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. (అపొస్తలుల కార్యములు 16:6-7)
పరిశుద్ధాత్మ వారి నాటంకపరచెను అనే మాటను గమనించండి. పౌలు మరియు అతని బృందం ఆసియలో ప్రకటించాలని కోరుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. ఇది ఆలోచన గల ఆత్మ
వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంపబడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచియుండిరి. అప్పుడు ఆత్మ నీవు భేదమేమియు చేయక వారితో కూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. (అపొస్తలుల కార్యములు 11:11-12)
అపొస్తలుడైన పేతురు, చర్మకారుడైన సిమోను ఇంట్లో ప్రార్థిస్తున్నప్పుడు, కొర్నేలి ఇంటికి వెళ్లమని చెబుతూ, ఆలోచన గల ఆత్మ తనకు ఎలా పరిచర్య చేసిందో ఇక్కడ వివరించాడు.
కీర్తనలు 16:7లోని దావీదు మాటలను గుర్తుకు తెచ్చుకోండి: "నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను రాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది."
ఆలోచన గల ఆత్మ మీకు నిర్దేశిస్తుంది మరియు ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో మీకు తెలియజేస్తుంది. ఆయన మీ ప్రతి వ్యవహారాలలో మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు తప్పు దిశలో నడిపించబడి ఉండవచ్చు, కానీ ఆలోచన గల ఆత్మ మీకు పరిచర్య చేసినప్పుడు, "మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును" (యెషయా 30:21).
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. (యెషయా 9:6)
బైబిల్ యొక్క ఈ భాగం యొక్క అసలైన హీబ్రూ పదము, ఇక్కడ కింగ్ జేమ్స్ వెర్షన్‌లో సూచించినట్లుగా, "ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త," అని రెండు వేర్వేరు పేర్లను చెప్పబడలేదు. ఇది వాస్తవానికి ఒకే పేరుగా చదువబడుతుంది: "ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త." ప్రవక్త ప్రభువును వర్ణించే ఇతర పేర్లు, "బలవంతుడైన దేవుడు," "నిత్యుడగు తండ్రి," మరియు "సమాధానకర్తయగు అధిపతి" కూడా ద్వంద్వీకరించబడిందని మీరు గమనించవచ్చు.
"ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త" అనే పేరుకు "అసాధారణ వ్యూహకర్త" అని అర్థం. ఆలోచన గల ఆత్మ అసాధారణ వ్యూహకర్త. అంటే ఆయన సాధారణ మనస్సు లేదా ఇంద్రియాలకు అతీతుడు. ఆయన అతీంద్రియుడు. ఆయన గందరగోళానికి కర్త కాదు. మీరు ఎదుర్కొనే ప్రతి సంక్షోభం నుండి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మీరు చీకటి నుండి ఎలా బయటికి రావచ్చో ఆయనకు తెలుసు; మిమ్మల్ని ఎలా విజయవంతం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన మీ అసాధారణ వ్యూహకర్త, మరియు ఆయన మీలో నివసిస్తున్నాడు.
Bible Reading: Jeremiah 30-31

ప్రార్థన
ధన్యుడగు పరిశుద్ధాత్మ, నీవు నా ఆశ్చర్యకరుడువు ఆలోచనకర్త; నీవే నా అసాధారణ వ్యూహకర్త.
నీ దైవికమైన ఆలోచన నాకు ఉన్నందున నా ప్రణాళికలన్నీ స్థిరపడతాయి.యేసు నామంలో. ఆమెన్
Join our WhatsApp Channel

Most Read
● పోరాటం చేయుట● 21 రోజుల ఉపవాసం: 19# వ రోజు
● మానవ స్వభావము
● మర్చిపోయిన ఆజ్ఞా
● అనుకరించుట (పోలి నడుచుకొనుట)
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #2
● నరకం నిజమైన స్థలమా
కమెంట్లు