అనుదిన మన్నా
1
0
152
అభిషేకం పొందుకున్న తరువాత ఏమి జరుగుతుంది
Friday, 19th of September 2025
Categories :
పరీక్ష (Testing)
అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. (లూకా 12:48)
ఒక వ్యక్తి ఎంత ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటాడో, దేవుడు మరియు ఆయన ప్రజల యందు ఒక వ్యక్తికి జవాబుదారీతనం అంత ఎక్కువగా ఉంటుంది.
దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి, అతన్ని లేదా ఆమెను నాయకత్వ స్థానానికి పిలిచినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో నిర్దిష్ట సమయాల్లో పరీక్షల స్థితి కనిపిస్తుంది. ఆ వ్యక్తి తన జీవితంలో దేవుని అంతిమ పిలుపును సాధిస్తాడో లేదో తెలుసుకోవడానికి దేవుడు తరచుగా మూడు ప్రధాన పరీక్షల ద్వారా నాయకుడిని తీసుకుంటాడు.
ఈ పరీక్షలకు ఒక వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడనేది వారు దేవుని రాజ్యంలో తదుపరి స్థాయి బాధ్యతలకు వెళ్లగలరా అనే నిర్ణయాత్మక అంశం.
ఆశ నిగ్రహము (నియంత్రణ): నియంత్రణ అనేది మొదటి పరీక్షలలో ఒకటి. సౌలు రాజుగా ఎక్కువ సమయం, తన వద్ద ఉన్నదాన్ని ఇతరులు పొందకుండా నిరోధించడానికి ప్రయత్నించి గడిపాడు. సౌలు దేవునిపై పూర్తిగా ఆధారపడే ప్రదేశానికి ఎప్పుడూ రాలేదు. సౌలు మత నియంత్రకుడు. ఈ నియంత్రణ అవిధేయతకు దారితీసింది మరియు చివరికి దేవునిచే తిరస్కరించబడుతుంది. ఒక్క తలాంతు ఉన్న వ్యక్తి ప్రభువు సామర్థ్యంపై ఆధారపడలేదు మరియు అతను సరైనది అని భావించినదే చేశాడు. దేవుడు అలాంటి పాత్రను ఉపయోగించడు. (మత్తయి 25:18 చదవండి)
కఠినత్వము: ఇది రెండవ పరీక్ష. బైబిలులోని ప్రతి ప్రధాన పాత్ర ఒక్కోసారి లేదా మరొకసారి ఒక వ్యక్తిని బాధపెట్టాడు. నమ్మకం గల అనుచరుడైన యూదా ఆయనకు ద్రోహం చేసినప్పుడు ప్రభువైన యేసు, తానే చాలా బాధపడ్డాడు. ఇది జరుగుతుందని తెలిసినప్పటికీ, యూదా పాదాలను కడిగి యేసు ప్రతిస్పందించాడు. ప్రతి అభిషేకం గల నాయకుడికి అతని లేదా ఆమె జీవితంలో ఏదో ఒక సమయంలో యూదా లాంటి అనుభవం ఉంటుంది.
ఈ పరీక్షకు మనం ఎలా ప్రతిస్పందిస్తామో చూడడానికి దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. మనము నేరాన్ని చేస్తామా లేదా అని? పగ తీర్చుకోవడం? ఉత్తీర్ణత సాధించడానికి ఇది చాలా కష్టమైన పరీక్షలలో ఒకటి. తమ తలాంతులను రెట్టింపు చేసుకున్న వారికి ప్రతిఫలం ఏమిటి? కఠినత్వముకు వ్యతిరేకమైనది "సంతోషంలో పాలుపంచుకొనుట". (మత్తయి 25:14-30 చదవండి)
దురాశ: మూడో పరీక్ష చాలా కష్టమైనది. డబ్బు మంచి లేదా చెడుపై గొప్ప ప్రభావాన్ని చూపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మన జీవితంలో అది ఒక్కటే దృష్టి అయినప్పుడు, అది వినాశనానికి సాధనంగా మారుతుంది. ఇది ఉత్పత్తి అయినప్పుడు, అది గొప్ప దీవెన అవుతుంది. చాలా మంది నాయకులు బాగా ప్రారంభింస్తారు, సమృద్ధి వారి జీవితంలో భాగమైన తర్వాత మాత్రమే పట్టాలు తప్పుతారు. కష్ట సమయాల్లో ఆధ్యాత్మికంగా వికసించగల వేలమంది ఉన్నారు; అయినప్పటికీ, కొంత మంది మాత్రమే సమృద్ధిలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు.
Bible Reading: Ezekiel 47-48, Daniel 1

ప్రార్థన
తండ్రీ, పరీక్షా సమయాలలో నీతిగా మరియు నీకు దగ్గరగా నడవడానికి కృపకై నేను నిన్ను వెడుకుంటున్నాను. తప్పు మరియు ధనపేక్ష నుండి నన్ను కాపాడు. యేసు నామంలో. ఆమెన్
Join our WhatsApp Channel

Most Read
● మీరు దేని కోసం వేచి ఉన్నారు?● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు - 2
● ఏ కొదువ లేదు
● తన్నుతాను మోసపాచుకోవడం అంటే ఏమిటి? - II
● పరలోకము అనే చోటు
● తిరస్కరణ మీద వియజం పొందడం
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనం అవుతారు - 5
కమెంట్లు