"నీ తండ్రిని తల్లిని సన్మానించుము" (ఎఫెసీయులకు 6:2)
గ్రీకు భాషలో సన్మానించడం అనే పదం గొప్పగా భావించడం మరియు విలువైనదిగా పరిగణించడం. మన భూసంబంధమైన తండ్రిని మరియు తల్లిని సన్మానించమని బైబిలు ప్రత్యేకంగా ఆజ్ఞాపిస్తుంది.
సాంకేతికత మరియు విజ్ఞానం చాలా ఎక్కువగా ఉన్న తరంలో మనం జీవిస్తున్నాము కానీ సన్మానించే విషయంలో చాలా తక్కువగా జీవిస్తున్నాము. మీలో చాలా మంది ఈ విషయంలో నాతో ఏకీభవిస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. బైబిలు ప్రవచనాత్మకంగా అలాంటి తరం గురించి మాట్లాడుతుంది.
తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. (సామెతలు 30:11)
వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ ఇది: (దేవుడు ఏమని వాగ్దానం చేసాడు) "ఇది నీకు మేలు కలుగజేస్తుంది మరియు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు." (ఎఫెసీయులకు 6:2-3)
బైబిలు పేదరికపు పుస్తకం కాదు కానీ అది సమృద్ధి గల పుస్తకం. మీరు మరియు నేను మన పిల్లలు దీవించబడాలని మరియు అదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లుగా, మన తండ్రియగు దేవుడు తన పిల్లలు (అదే మనము) సమస్త విషయాలలో వర్ధిల్లాలని మరియు మన ఆత్మ వర్ధిల్లినట్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. (3 యోహాను 2).
పేదరికం దేవునికి మహిమ కలిగించదు కానీ సమృద్ధి దేవునికి మహిమను తీసుకువస్తుంది. ఆయన మన క్షేమమును చూచి ఆనందించు ప్రభువు ఘనపరచుబడును గాక (కీర్తనలు 35:27)
మీరు రెండు ముఖ్యమైన విషయాలను గమనించాలని నేను కోరుకుంటున్నాను, ఇది నీకు మేలు కలుగజేస్తుంది (సమృద్ధి) మరియు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగువుదు (అనారోగ్యం లేని జీవితం, ఆరోగ్యకరమైన జీవితం)
మీకు ఆరోగ్యకరమైన శరీరం లేకపోతే మీరు మీ సమృద్ధిని ఆస్వాదించలేరు - అదే సమతుల్యత. నీ తండ్రిని తల్లిని సన్మానించుము - మీరు ఇది ఒక పని చేసినప్పుడు ఈ రెండింటినీ ఆనందించవచ్చని బైబిలు స్పష్టంగా చెబుతోంది.
[కింది ప్రార్థన అంశములపై కొంత సమయం వెచ్చించండి. తొందర పడకండి]
1# వ అంశము
నేను నా తల్లిదండ్రులను ఏ విధంగానైనా అవమానించి ఉంటే ప్రభువా నన్ను క్షమించు. ప్రభువా, నా తల్లిదండ్రుల (నా తండ్రి మరియు నా తల్లి) కొరకు నేను నీకు కృతజ్ఞత స్తుతులు తెలుపుతున్నాను.
2# వ అంశము
మీ తల్లిదండ్రులతో మీ బంధం దెబ్బతిన్నట్లయితే లేదా విచ్ఛిన్నమైతే, పశ్చాత్తాపం, క్షమాపణ మరియు అవసరమైన సయోధ్య కోసం ప్రార్థించండి.
3# వ అంశము
మీరు మీ తల్లిదండ్రులకు మద్దతు లేదా సహాయము చేయకపోతే, కనీసం ఏదైనా చిన్నదైనా వారికి మద్దతు లేదా సహాయము చేయ్యాలని నిర్ణయిం తీసుకోండి. సన్మాన్నాని చూపించే బహుమతిని వారికి పంపండి. (దయచేసి చాలామంది ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసినట్లు మీరు చేయకండి)
పాత నిబంధన పుస్తకం మలాకీ 4:5-6లో దేవుడు ఇలా సెలవిచ్చాడు, "యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును."
మనం ఈ లేఖనాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు, తండ్రి మరియు అతని పిల్లల మధ్య బంధానికి దేవుడు గొప్ప విలువను మరియు ప్రాముఖ్యతను ఇచ్చాడని మనం గ్రహించగలము.
4# వ అంశము
మిమ్మల్ని దీవించమని మీ తల్లిదండ్రులకు చెప్పండి,
అది సాధ్యమైతే, మీ తల్లిదండ్రులను దీవించమని చెప్పండి.
మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లలకు కాల్ చేసి వారిని దీవించండి. దీన్ని, మీకు వీలైనంత తరచుగా చేయండి. (వారు ఎద్గినవారై ఇబ్బందిగా అనిపిస్తే.. నిద్రలో ఉన్నప్పుడు ఇలా చేయండి.
5# వ అంశము
ఇతరుల కొరకు ప్రార్థించండి
ఆర్థికంగా బలపడాలని వారి కొసం ఇప్పుడు మీకు తెలిసిన వారి కోసం ప్రార్థించండి.
ఈ 21 రోజుల ప్రార్థన కార్యక్రమంలో భాగమైన ప్రజలందరూ ఆర్థికంగా మరియు అభివృద్ధి చెందాలని ప్రార్థించండి. (ప్రభువు మిమ్మల్ని నడిపిస్తునంతగా దీని కోసం కనీసం 7 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వెచ్చించండి)
అలా ఎందుకు చేయాలి? దయచేసి చదవండి...
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. (యోబు 42:10)
6# వ అంశము
భాషలలో ప్రార్థించండి
కనీసం 10 నిమిషాల పాటు భాషలలో ప్రార్థించండి. మీరు ఆరాధన పాట వింటున్నప్పుడు కూడా మీరు దీన్ని చేయవచ్చు.
మీకు భాషల వరం లేకుంటే, 10 నిమిషాల పాటు ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ సమయాన్ని వెచ్చించండి.
7# వ అంశము
గుర్తుంచుకోండి, దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి - మీ సమృద్ధి ఒక కారణం.
కరుణా సదన్ పరిచర్యకు లేదా మిమ్మల్ని ఆశీర్వదించిన మరియు ప్రస్తుతం మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న పరిచర్యకు ఉదారమైన కానకను పంపండి.

ప్రార్థన
మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక బలపడాలని, వారు జీవితాన్ని ఆధ్యాత్మికంగా బలంగా ముగించాలని ప్రార్థించండి. మీ తల్లిదండ్రులు విశ్వాసులు కానట్లయితే, దేవుడు వారిని పిలిచి రక్షింపబడుటకు వారిలో విశ్వాసాన్ని మేల్కొల్పాలని ప్రార్థించండి.
మీ తల్లిదండ్రులను వ్యక్తిగతంగా మరియు బహిరంగంగా సన్మానించడానికి దేవుడు మీకు సహాయం చేయమని ప్రార్థించండి.
కరుణా సదన్ పరిచర్యలో తల్లిదండ్రుల-పిల్లల బంధాల పునరుద్ధరణ కోసం ప్రార్థించండి.

Join our WhatsApp Channel
Most Read
● ఆయన బలం యొక్క ఉద్దేశ్యం● మీ మనసును పోషించుడి
● మీ విధిని మార్చండి
● దేవుని నోటి మాటగా మారడం
● ఇది అధికార మార్పు (బదిలి) యొక్క సమయం
● సరైన బంధాలను ఎలా నిర్మించుకోవాలి
● సరి చేయండి
కమెంట్లు