english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. భాషలు దేవుని భాష
అనుదిన మన్నా

భాషలు దేవుని భాష

Sunday, 1st of February 2026
1 0 40
Categories : భాష (Language)
నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడు దురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. (మార్కు 16:17-18)

గమనించండి, ఈ సూచక క్రియలు అపొస్తలులు, ప్రవక్తలు మరియు సువార్తికులు మాత్రమే అనుసరిస్తాయని లేఖనంలో చెప్పబడలేదు. ఈ సూచక క్రియలు మీరు అనుసరించడానికి ఏకైక షరతు 'నమ్మకం'.

జ్ఞానయుక్తమైన బోధల కోసం నేను ఎంతో మెచ్చుకునే ఒక దేవుని దాసుడు తన బోధనలలో ఒకదానిలో ఇలా చెప్పాడు. "యూదుల సంప్రదాయాలలో ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తం దినాన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు, అతడు తనకు మరియు దేవునికి మాత్రమే అర్థమయ్యే భాషలో దేవునితో సంభాషించగలడు."

దేవుని భాషలో మాట్లాడే మరియు అర్థం చేసుకునే ఈ సామర్థ్యం ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు మాత్రమే సంభవించింది, మరియు అతడు పరిశుద్ధ స్థలం నుండి నిష్క్రమించిన తర్వాత, అతడు ఆ పరలోకపు భాష మాట్లాడలేకపోయాడు. తరువాత, యూదా రబ్బీ ఈ అనుభవాన్ని 'దేవుని భాష'గా పేర్కొన్నాడు, ఇది ఆసక్తికరంగా లేదా?

భాషలలో ఎవరు మాట్లాడగలరు?
చాలా సంవత్సరాలుగా, నాతో ఈ ప్రశ్నను పదే పదే అడగడం విన్నాను. ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులభం!
యేసుక్రీస్తును ఆయన వ్యక్తిగత ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన ఎవరైనా భాషల్లో మాట్లాడగలరు. మరో ప్రామాణికమైన మార్గం లేదు.
యేసు ప్రభువు ఇలా అన్నాడు, "నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారును." (యోహాను 7:38)

Bible Reading: Exodus 39-40
ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, నేను భాషలలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని హృదయంతో ప్రార్థించడానికి నేను సహాయం పొందుకుంటాను.


Join our WhatsApp Channel


Most Read
● నరకం నిజమైన స్థలమా
● నిరాశను నిర్వచించడం
● యేసు రక్తాన్ని అన్వయించడం
● ఇతరులపై ప్రోక్షించడం (మేలు చేయడం) ఆపవద్దు
● ఊహించని సామర్థ్యం: ఉపయోగించని వరముల ప్రమాదం
● క్రీస్తు కేంద్రంగా ఉన్న ఇల్లును (గృహం) నిర్మించడం
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్