english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. గొప్ప క్రియలు
అనుదిన మన్నా

గొప్ప క్రియలు

Tuesday, 25th of August 2026
0 0 61
Categories : క్రియలు (works)
ప్రభువైన యేసు తన పరిచర్యలో ఎక్కువ భాగం భూమిపై కార్యం చేశాడు. ఆయన అద్భుతాన్ని ప్రదర్శించకుండా ఒక రోజు కూడా గడివేది కాదు. ఆయన లెక్కలేనన్ని స్వస్థతలు మరియు విడుదలు చేసాడు మరియు దేవుని వాక్యాన్ని జనసమూహానికి పంచాడు. ఆయన దేవుని వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేయడానికి కార్యం చేశాడు మరియు ఈ కార్యాములు అన్ని విధాలుగా ఆయన వ్యక్తిత్వానికి అర్హమైనవి మరియు ఆయన ఎవరో తెలియజేయడానికి వాటిని చేశాడు.

ఆయన చెప్పిన దానిని గురించి ఒక్కసారి పరిశీలించండి:
నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి చేసిన యెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. (యోహాను 10:38)

తన దేహం (ఆయన సంతృప్తి) దేవుని క్రియలు చేయడం మరియు భూమిపై ఆయన నిర్దేశించిన సమయంలో దేవుని క్రియలను పూర్తి చేయడం అని ఆయన స్వయంగా ధృవీకరించారు మరియు ఈ కారణాన పరిశుద్ధాత్మ ఆయనతో ఉన్నాడు (చూడండి, యోహాను 4:34 మరియు అపొస్తలుల కార్యములు 10:38).

ఏది ఏమయినప్పటికీ, యోహాను 14:12లో ఆయన ప్రశంసనీయమైన విషయం చెప్పాడు, ఆయన చేసిన ప్రతి గొప్ప పని మీద ఆయన శిష్యులు చేసే పనుల యొక్క ఆధిపత్యాన్ని ఆయన ధృవీకరించినప్పుడు. ప్రపంచంలోని మొత్తం పుస్తకాలలో ఉండలేని క్రియలు చేసిన మనిషికి ఇప్పుడు ప్రజలు ఇంకా గొప్ప క్రియలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?
"నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." (యోహాను 14:12)

యేసు చేసిన క్రియలకు మరియు మనం ఏమి చేస్తున్నామనే దాని మధ్య మన విశ్వాసం ఏ తేడా చూపుతుంది? యేసు గొప్ప క్రియలకు చేసిన సూచన, ఆయనను విశ్వసించడం ద్వారా మనం ఎలా అవుతామో ఆయనకు చాలా నమ్మకం ఉందని చూపిస్తుంది. విశ్వాసులు మాత్రమే ఈ గొప్ప క్రియలను చేస్తారు మరియు వారు పరిశుద్ధాత్మ చేత చేస్తారు, సారాంశంలో క్రీస్తు మనలో దేవుని ఆత్మ ద్వారా మనలో పనిచేస్తున్నాడు మరియు ఆయన ఇంకా పని చేస్తాడు.

గొప్ప క్రియలు అంటే ఏమిటి?
యేసు చేపిన గొప్ప పనులు జరిగాయి మరియు నేటి వరకు జరుగుతున్నాయి మరియు ఇది "ఐకమత్యము యొక్క పరిచర్య". క్రీస్తు మనుష్యులను స్వస్థపరచగలడు మరియు వారిని ప్రేమించగలిగాడు, ఆయన ఇంకా చనిపోయేటప్పుడు వారిని రక్షణానికి నడిపించలేదు  మరియు ఆయన తన శిష్యులకు గొప్ప క్రియలు ఇచ్చాడు.

దేవుని రాజ్యాన్ని విస్తరించడం మరియు సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మలు మేల్కొలిపి, బోధించబడతాయి, పునరుద్ధరించబడతాయి మరియు రక్షించబడతాయి. గొప్ప క్రియలు ఏమిటంటే సువార్తను భూమి చివరలకు తీసుకెళ్లడం మరియు క్రీస్తు తన భౌతిక స్థితిలో ఎప్పుడూ అలా చేయలేడు.

క్రీస్తు మనలను మరియు ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరినీ దేవుని రాజ్యం కొరకు ఆత్మలను సంపాదించమని ఆజ్ఞాపించాడు. క్రీస్తు తన పరిచర్యలో చేసినదానికంటే మించి మనం చేయగలిగేది ఇదే. ఆయన మరణం, ఖననం, పునరుత్థానం మరియు తండ్రితో శాశ్వతంగా జీవించడానికి ఆయన అరోహణ యొక్క సాక్ష్యాలను పంచుకోవడం.

ప్రియమైన దేవుని సంతానమా, క్రీస్తు గొప్ప క్రియలు మరియు  దేవుని రాజ్యానికి చాలా ఆత్మలను సంపాదించి తీసుకురావడం కోసం నిన్ను నియమించాడు.

Bible Reading: Jeremiah 40-42
ప్రార్థన
ప్రియమైన ప్రభువైన యేసు, పరిశుద్ధాత్మ శక్తితో మీరు చేసిన పనులను చేయడానికి నాలో కార్యం చేయి. మాట్లాడటానికి సరైన పదాలు మరియు నీ రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మలను సంపాదించే ధైర్యం నాకు దయచేయి. ఆమేన్!

Join our WhatsApp Channel


Most Read
● 01 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ఆధ్యాత్మిక పరంగా వర్ధిల్లుట యొక్క రహస్యాలు
● మధ్యస్తముపై ప్రవచనాత్మకమైన పాఠం - 1
● మీ ఆశీర్వాదాన్ని అభివృద్ధిపరిచే ఖచ్చితంగా మార్గం
● దేవుని హెచ్చరికలను విస్మరించవద్దు
● జీవన నియమావళి
● సుదీర్ఘ రాత్రి తర్వాత సూర్యోదయం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్