అనుదిన మన్నా
స్థిరత్వం యొక్క సామర్థ్యం
Wednesday, 28th of September 2022
3
0
1133
Categories :
శిష్యత్వం (Discipleship)
స్థిరత్వం (Consistency)
కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె (రూతు) యేరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త యింట నివ సించెను. (రూతు 2:23)
ప్రతి రోజు, యవల పంట మరియు గోధుమ పంట ముగిసే వరకు రూతు పొలాలలో యేరుతు ఉండేది. ఇది సరైన పని, ఎందుకంటే ఇది ఆమె అత్తగారికి మద్దతు ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. ఇది రొటీన్ అయినప్పటికీ, ఆమె సరైన పని చేయడంలో స్థిరంగా ఉంది.
స్థిరంగా ఏదో ఒకటి చేయడం, ప్రతి రోజు, విశ్వాసం యొక్క గొప్ప దుముకుట చాలా ఉత్తేజకరమైనది కాదు, కానీ పురస్కారాలు కూడా చాలా గొప్పగా ఉండేవి. రూతు బోయజు పొలాలలో చాలా సేపు వరకు యేరుతు ఉండేది మరియు పంట కోసే వారికి ఆమె పేరు ద్వారా తెలుసు, మరియు బోయజు ఆమెను జనాల మధ్య నుండి బయటకు తీశాడు.
న్యాయము ననుసరించువారు
ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు. (కీర్తనలు 106:3)
పదబంధాన్ని గమనించండి; "ఎల్లవేళల" ఇది స్థిరత్వం గురించి మాట్లాడుతుంది. స్థిరమైన ప్రవర్తన దేవుని దీవెనలను తెస్తుంది మరియు మానవుని యొక్క దయను ఆకర్షిస్తుంది.
రూతు యొక్క క్రమశిక్షణ బోయజు ఆమె సంబంధంలో మరియు దేవునితో ఆమె సంబంధంలో తేడాను కలిగించింది. మనకు కూడా ఇదే వర్తిస్తుంది.
ఎవరో సరిగ్గా చెప్పారు, "సంఘటనలు నిర్ణయాలు తీసుకోవటానికి మంచివి, కాని ఈ ప్రక్రియ మన జీవితంలోని ప్రతి రంగంలో మార్పును తెస్తుంది." మరో మాటలో చెప్పాలంటే, మన జీవితంలో నిజమైన అభివృద్ధిని చూడాలనుకుంటే, మనం సరిగ్గా చేస్తున్న పనులలో కూడా స్థిరత్వం ఉండాలి.
ఈ రోజు మిమల్ని మీరే ప్రశ్నించుకోండి, "నా యొక్క ప్రవర్తనల్లో ఏది స్థిరంగా అభివృద్ధి చెందాలి?"

ప్రార్థన
తండ్రీ, నీవు ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని స్థిరంగా ఉంచుతునందుకు నేను నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీ వాక్యానికి కట్టుబడి ఉండటానికి నాకు సహాయం చేయి, తద్వారా నేను ముందుకు కోనసాగగలను. యేసు నామంలో. ఆమెన్.
Most Read
● మీ హృదయాన్ని పరిశీలించండి● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
● నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రతి వరములను కోరుకోవచ్చా?
● ప్రభువును సేవించడం అంటే ఏమిటి - I
● కొండలు మరియు లోయల దేవుడు
● భావోద్వేగ ఎత్తు పల్లాల బాధితుడు
● కోతపు కాలం - 3
కమెంట్లు