అనుదిన మన్నా
21 రోజుల ఉపవాసం: #20 వ రోజు
Friday, 31st of December 2021
2
0
1880
Categories :
Fasting and Prayer
ప్రవేశించుట (అద్దరికి పోవుట)
ఒకానొక సమయంలో యేసు తన శిష్యులకు దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నప్పుడు, "మనం అద్దరికి పోవుదమని" (మార్కు 4:35) అని వారితో చెప్పాడు. వారిని మార్పు ద్వారా తీసుకు వెళ్లాలనుకున్నాడు.
మనము 2021 నుండి 2022 వరకు దాటి వెళ్లిన్నప్పుడు, మీ జీవితంలో ఆయన సన్నిధి కలిగి ఉండేలా చూసుకోండి. రోజంతా ప్రార్థన మరియు ఉపవాసంతో గడపండి.
ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
ప్రసంగి 7:8
సామెతలు 29:25
సామెతలు 23:18
యెషయా 43:19
ఎఫెసీయులకు 4:22-24
యిర్మీయా 29:11
ప్రకటన 21:5
కృతజ్ఞతాస్తుతుల ప్రార్థనలు
తండ్రీ, ఈ సంవత్సరం 2021లో నాతో మరియు నా కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతుల మరియు వందనాలు చెల్లిస్తున్నాను.
తండ్రీ, ఈ సంవత్సరం 2021లో నాకు సహాయం చేసిన నీ నిరంతర కృపకై నేను నీకు వందనాలు తెలియజేస్తున్నాను.
తండ్రీ, నేను మొర్రాప్తినప్పుడల్ల నీవు నా ప్రార్థన వింటున్నందుకు వందనాలు.
నేను అడుగుపెడుతున్న 2022 సంవత్సరానికి తండ్రి వందనాలు, యేసు నామంలో దీనిని గొప్ప విజయాల సంవత్సరంగా మార్చు మరియు నాకు మరియు నా కుటుంబ సభ్యులకు నూతన ద్వారాలను తెరువు.

ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అంశాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అంశానికి వెళ్లండి.
యేసు రక్తం ద్వారా, నేను ఈ సంవత్సరం 2021 దుఃఖంతో మరియు విచారణతో ముగించను, కానీ నేను యేసు నామంలో ఆనందం మరియు సమాధానంతో ముగిస్తాను.
నా అభివృద్ధికి వ్యతిరేకంగా కేటాయించిన ప్రతి దుష్ట శక్తి యేసు నామంలో పడిపోయి చనిపోవును గాక.
నేను మరియు నా కుటుంబ సభ్యులు ఈ నూతన సంవత్సరం 2022లో ముందుకు సాగబోమని చెప్పే ఏ శక్తి అయినా, యేసు నామంలో అగ్నితో నరికివేయబడును గాక.
తండ్రీ, యేసు నామంలో, ఇశ్రాయేలు ప్రజలు వారికి వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళినట్లే, నేను కూడా పరిశుద్దాత్మ ద్వారా ఆనందం మరియు సమాధానంతో నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తాను.
యేసు నామంలో, నేను యేసు నామంలో సమస్తమును వెంబడిస్తాను, అధిగమిస్తాను మరియు తిరిగి పొందుకుంటాను.
నన్ను మరియు నా కుటుంబ సభ్యులను గతానికి ముడి వేసే ప్రతి సాతాను తాడు, యేసు నామంలో అగ్నితో ఊడిపోవును (విరిగి పోవును) గాక.
నేటి నుండి మరియు ముందుకు యేసు నామంలో నేను మరియు నా కుటుంబ సభ్యులు బ్రదుకు దినములన్నియు కృపా క్షేమములే మా వెంట వచ్చును.
2022 నూతన సంవత్సరమంతా యేసు నామంలో తండ్రీ, నీ కృప నన్ను విడిచిపెట్టకుండా ఉండును గాక, నీ సమాధాన నిబంధనాన్ని నా నుండి మరియు నా కుటుంబం నుండి తొలగించవద్దు.
2021లో నేను ఎదుర్కొన్న ప్రతి మూర్ఖమైన పరిస్థితి 2022లో యేసు నామంలో దాని వికారమైన తల రాకుండును గాక.
యేసు నామంలో తండ్రీ, కరుణా సదన్ పరిచర్యను ఈ దేశానికి మరియు ప్రపంచ దేశాలకు దీవెనకరంగా మార్చు.
2022లో నా నిరీక్షణకు తెరపడదు; నేను దేవుని నుండి, యేసు నామంలో ఆశిస్తున్న దాని యొక్క ప్రత్యక్షతను నేను అనుభవిస్తాను.
నా కుటుంబంలో రక్షింపబడని ప్రతి వ్యక్తి 2022లో యేసు నామంలో రక్షింపబడును గాక.
ప్రభువా, ఇప్పటి నుండి, నా శారీరిక, ఆధ్యాత్మిక, ఆర్థిక జీవితంలో, యేసు నామంలో నేను సరైన నిర్ణయాలు తీసుకోవడానికి నీ స్వరాన్ని మరింత స్పష్టంగా వినడానికి నాకు సహాయం చేయి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
నేను మీకు ఆత్మతో నిండిన మరియు ఫలవంతమైన 2022 సంవత్సరం శుభాకాంక్షలు తెల్పుతున్నాను.

Join our WhatsApp Channel
Most Read
● ఇటు అటు పరిగెత్తవద్దు● దేవుని ప్రేమను అనుభవించడం
● నాయకుడి పతనం కారణంగా మనం నిష్క్రమించాలా (ఓడిపోవాలా)?
● దీని కోసం సిద్ధంగా ఉండండి!
● మీరు యేసు వైపు ఎలా చూచు చున్నారు?
● అభ్యంతరం లేని జీవితం జీవించడం
● మానవ స్వభావము
కమెంట్లు