అనుదిన మన్నా
సరైన బంధాలను ఎలా నిర్మించుకోవాలి
Sunday, 13th of March 2022
2
0
799
Categories :
సంబంధాలు (Relationships)
ప్రభువైన యేసయ్యను తండ్రి ద్వారా భూమికి కీలకమైన కార్యము కొరకు పంపబడ్డాడు. అంతేకాకుండా, తండ్రి కార్యమును పూర్తి చేయడానికి ఆయన యొద్ద పరిమిత సమయమే ఉంది. అంతేకాకుండా, ప్రభువైన యేసయ్య తన చుట్టూ ఉన్న ప్రజలకు దర్శనాన్ని కలిగించి, నియమించి, కార్యమును కొనసాగించవలసి వచ్చింది.
యేసు ఎలాంటి ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలో మరియు ఉండకూడదో ఎలా నిర్ణయించాడు? తన చుట్టూ ఉన్న సరైన ప్రజలను ఆకర్షించడానికి ప్రార్థననే కీలకమైనది. యేసు ప్రభువు తన చుట్టూ సరైన ప్రజలు ఉండాలని ప్రార్థించాడు. యేసు ప్రభువు - మన పరిపూర్ణ ఉదాహరణ నుండి మనం నేర్చుకోవాలి.
యూదాను ఎంపిక చేయడం బహుశా పొరపాటు అని చాలామంది ఊహించుకుంటారు. యోహాను 17:12లో, యేసయ్య తండ్రికి ఇలా ప్రార్థించాడు: "నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు."
యూదా మన ప్రభువును మోసం చేశాడు. కొన్ని బంధాలు కొన్ని సమయాల్లో బాధాకరంగా ఉంటాయని మరియు తరచుగా దేవుని సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చడంలో సహాయపడతాయని ఇది తెలియజేస్తుంది.
నేను పంచుకోవాలనుకుంటున్న మరో విషయం ఉంది. ప్రతిరోజూ మీరు యేసు రక్తంతో మీ బంధాలను కప్పిపుచ్చుకోవాలి మరియు మీ జీవితంలోని ప్రతి దైవిక బంధాన్ని ప్రభువు బలపరచాలని ప్రార్థించాలి. ఎందుకు? ప్రతి దైవిక బంధానికి ఒక కనిపించని శత్రువు ఉంటాడు. దేవుడు కలిపి ఉంచే ప్రతిదానికీ శత్రువు అనేవాడు ఉంటాడు.

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో సరైన ప్రజలతో నన్ను ఆవరించు.
Join our WhatsApp Channel
Most Read
● దేవుడు ఈరోజు నాకు పొందుపర్చగలడా?● రెడ్ అలర్ట్ (ప్రమాద హెచ్చరిక)
● అభిషేకం పొందుకున్న తరువాత ఏమి జరుగుతుంది
● క్రీస్తుతో కూర్చుండుట
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు
● కోపం (క్రోధం) యొక్క సమస్య
● ప్రవచనాత్మకమైన మధ్యస్తము
కమెంట్లు