అనుదిన మన్నా
దేవుని నోటి మాటగా మారడం
Monday, 1st of August 2022
1
0
707
Categories :
ప్రవక్త (Prophet)
ప్రవచనం (Prophecy)
పేతురు పెంతెకొస్తు దినాన గుమిగూడిన జనసమూహానికి సువార్తను బోధించినప్పుడు, ఆత్మ యొక్క శక్తివంతమైన అభిషేకం ద్వారా అతడు అలా చేశాడు. పేతురు యొక్క విజ్ఞప్తి సరళమైనది, ప్రత్యక్షమైనది మరియు శక్తివంతమైనది, "అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరును రక్షణపొందుదురు" (అపొస్తలుల కార్యములు 2:21).
పేతురు "పై నుండి శక్తితో నింపబడ్డాడు", మరియు దాని ఫలితం అద్భుతంగా జరిగింది. మూడు వేల మంది ఆ రోజు క్రీస్తు వద్దకు చేరి బాప్తిస్మం పొందుకున్నారు.
ప్రతిరోజు మీరు ప్రార్థనలో సమయాన్ని వెచ్చించాలి, ప్రభువు మిమ్మల్ని ఆయన శక్తితో మరియు బలముతో నింపమని అడుగుతూ ఉండాలి. అలాగే, మీరు ప్రభువు గురించి ప్రజలకు సాక్ష్యమివ్వడం ప్రారంభించాలి, ఆన్‌లైన్‌లో జరిగే ఆరాధనలకు హాజరు కావాలని వారిని ప్రోత్సహించండి, వారి కోసం ప్రార్థించండి మొదలైనవి. మీరు ఆశ్చర్యకరమైన ఫలితాలను చూస్తారు. మీరు దేవుని నోటి మాటగా మారడానికి పిలువబడ్డారు.

ప్రార్థన
తండ్రీ, యేసు నామంలో, భూమిపై నీ నోటి మాటగా మారడానికి నాకు నేర్పుము.
తండ్రీ, యేసు నామంలో, అద్భుతాల ప్రార్థనలు చేయడానికి నాకు సహాయం చేయి.
తండ్రీ, యేసు నామంలో, నీవు నేను ఏమి మాట్లాడాలనుకుంటున్నావో అది మాత్రమే మాట్లాడానికి సహాయం చేయి.
ఓ దేవా, నా నోటి మాటలు మరియు నా హృదయ ధ్యానం నీ దృష్టికి ఆమోదయోగ్యంగా ఉండును గాక. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel
Most Read
● అబద్ధాలను తొలగించడం మరియు సత్యాన్ని స్వీకరించడం● మీ అనుభవాలను వృథా చేయవద్దు
● అగాపే ప్రేమలో ఎదుగుట
● 21 రోజుల ఉపవాసం: 17# వ రోజు
● మరొక అహాబు కావద్దు
● ప్రతి రోజు జ్ఞానిగా ఎలా వృద్ధి చెందాలి
● జీవితం నుండి పాఠాలు- 3
కమెంట్లు