అనుదిన మన్నా
1
0
1745
ఏ కొదువ లేదు
Saturday, 2nd of March 2024
Categories :
పొందుబాటు (Provision)
వర్ధిల్లుట (Prosperity)
మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగెను. (లూకా 15:11-14)
తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, అతడు ఏ విధమైన లోటును (కొదువ) అనుభవించ లేదు.
హై అన్ని రకాల సమృద్ధి ఉంది. అయినప్పటికీ, అతడు తండ్రి ఇంటి నుండి ఎంత దూర దేశం వెళ్ళిపోయి, అతడు తన జీవితంలో కొరత మరియు కోరికలను అనుభవించడం ప్రారంభించాడు.
దావీదు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని కీర్తనలు 23:1లో రాశాడు: యెహోవ నా కాపరి; నాకు లేమి కలుగదు.
సారాంశంలో, ప్రభువు దావీదును నడిపిస్తున్నంత కాలం, అతనికి ఏ కొదువ లేదు. దావీదు మరో చోట ఇలా వ్రాశాడు: "సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు." (కీర్తనలు 34:10)
ఓబేదెదోము అనే మరొక వ్యక్తి ఉన్నాడు. అతడు మూడు నెలల పాటు నిబంధన మందసము తన ఇంట్లో ఉంచే వరకు అతని గురించి పెద్దగా ఎవరికి తెలియదు, మరియు ప్రభువు అతని ఇంటి మొత్తాన్ని దీవించాడు. ఓబేదెదోము ఆశీర్వదించబడిన సమృద్ధి రాజు (దావీదు) చెవులకు చేరేంత గొప్పది.
ఈ అంత్య దినాలలో, దేవుని సన్నిధియే మనలను కొదువ మరియు కొరత నుండి కాపాడుతుందని ఈ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం మునుపెన్నడూ లేనంతగా ప్రభువు యందు ఆధారపడి ఉండాలి. అలా ఉండకపోతే కొదువ మరియు అసమర్థత మీ తలుపు తట్టదు.

ఒప్పుకోలు
యెహోవా నా కాపరి. నా జీవితంలో నాకు లేమి కలుగదు. (ఇది క్రమం తప్పకుండా చెబుతూ ఉండండి)
Join our WhatsApp Channel
Most Read
● దర్శనం మరియు ప్రత్యక్షతకి మధ్య● నరకం నిజమైన స్థలమా
● 21 రోజుల ఉపవాసం: 19# వ రోజు
● 21 రోజుల ఉపవాసం: 18# వ రోజు
● 21 రోజుల ఉపవాసం: #20 వ రోజు
● ప్రార్ధనలేనితనం (చేయకపోవడం) వలన దేవదూతల కార్యాలకు ఆటంకం కలిగిస్తుంది
● తిరస్కరణ మీద వియజం పొందడం
కమెంట్లు