అనుదిన మన్నా
మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలి - 1
Sunday, 24th of March 2024
0
0
687
Categories :
మార్పు (Change)
ఏదైనా మార్పు ప్రభావవంతంగా మరియు విలువైనదిగా ఉండాలంటే, అది శాశ్వతంగా మరియు స్థిరంగా ఉండాలి. చంచలమైన మార్పులో పాల్గొన్న వారందరికీ నిరుత్సాహాన్ని మరియు నిరాశను కలిగిస్తాయి. చాలా మంది ప్రజలు భయం మరియు ఆందోళనతో మార్పును కోరుకుంటారు ఎందుకంటే, లోతైన స్థాయిలో, మార్పు శాశ్వతంగా ఉంటుందని వారు నిజంగా నమ్మరు. మార్పు తాత్కాలికంగా మాత్రమే జరుగుతుందనే వాస్తవాన్నికి వారు భపడుతారు.
ఈ రోజు, మీరు శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకురావాలనే దానిపై నేను మీతో సిధ్ధాంతాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సిధ్ధాంతాలు సరళమైనవి మరియు వర్తించినప్పుడు చాలా శక్తివంతమైనవి. మీరు వ్యక్తిగత మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కావచ్చు లేదా మీ దిగుబడిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న కంపెనీ కావచ్చు.
సిధ్ధాంతం 1: మీ ఆలోచనా విధానాన్ని పెంచండి
మీరు ఏమి ఆలోచించకుండా (మీ చుట్టూ ఉన్న) సంస్కృతికి సర్దుబాటు కాకండి. బదులుగా, మీ దృష్టిని దేవునిపై (మరియు ఆయన వాక్యము) కేంద్రీకరించండి. మీరు లోపల నుండి మార్చ చెందుతారు.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. (రోమీయులకు 12:2)
మన జీవితంలో శాశ్వతమైన మార్పులను తీసుకురావడానికి మనం చేయవలసిన మొదటి పని ఏమిటంటే మన దృష్టిని మార్చుకోవడం. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు మీ దృష్టి దిశ గుండా ఖచ్చింతంగా వెళతారు.
మనం ఇప్పుడే చదివిన లేఖనం శాశ్వతమైన మార్పులను తీసుకురావాల్సిన నమూనాపటమును ఇస్తుంది.
మీరు ఏమి ఆలోచించకుండా (మీ చుట్టూ ఉన్న) సంస్కృతికి సర్దుబాటు కాకండి.
చాలా సార్లు మనం సర్దుకుపోతుంటాము ఎందుకంటే ఇది చాలా సులభమైన పని. ఎప్పుడూ ధూమపానం చేయని వ్యక్తుల గురించి నాకు తెలుసు, కానీ వారు కార్యాలయంలో చేరినప్పుడు అక్కడ ధూమపానం చేసే వారితో కలుసుకున్నప్పుడు, వారు కూడా ధూమపానం చేయడం ప్రారంభిస్తారు.
సంస్కృతి మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ దైవిక విలువలను పునర్నిర్మించనివ్వవద్దు. లేదంటే మీరు మిగిలిన వాటితో పాటు దిగువకు తేలియాడే చనిపోయిన చేపలా ఉంటారు.

ప్రార్థన
తండ్రీ, నేను సమస్త బుద్ది మరియు ఆధ్యాత్మిక జ్ఞాన వాక్యంలో లో నీ చిత్తానికి సంబంధించిన జ్ఞానంతో నింపబడాలని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● తలుపులను మూయండి● క్రీస్తుతో కూర్చుండుట
● మార్పు యొక్క వెల
● కాముకత్వం మీద విజయం పొందడం
● మీ గురువు (బోధకుడు) ఎవరు - I
● ఘనత మరియు గుర్తింపు పొందుకొనుట
● ఆలస్యం చేసే తీవ్రతను చంపడం
కమెంట్లు