అనుదిన మన్నా
వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 4
Monday, 29th of April 2024
0
0
454
Categories :
వాతావరణం (Atmosphere)
అద్భుతాలకు అనుకూలమైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలనే దానిపై మనము మన కొసాగింపులో కొనసాగుతున్నాము - ఇక్కడ పరిశుద్ధాత్మ స్వతంత్ర పరిపాలన ఉంటుంది.
గాలి భూమి యొక్క భౌతిక వాతావరణం లాగా, దేవుని మహిమ పరలోకపు యొక్క ఆధ్యాత్మిక వాతావరణం. ఏదెను తోటలో, ఆదాము హవ్వలు దేవుని మహిమతో కూడిన వాతావరణంలో జీవించడానికి దేవుడు సృష్టించాడు. అయితే, ఆదాము హవ్వలు దేవుని సూచనలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా పాపం చేశారు కాబట్టి, వారు నివసించిన వాతావరణం తీవ్రంగా ప్రభావితమైంది.
ఆయన (యెహోవా) ఆదాముతో, "నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు" (ఆదికాండము 3:17-18).
ఆదాము హవ్వలు ఇప్పుడు మహిమ గల వాతావరణం నుండి దూరమయ్యారు. (రోమీయులకు 3:23). వేల సంవత్సరాల తరువాత, అపొస్తలుడైన పౌలు వ్రాశాడు, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు, పాపపు భారం నుండి విడుదల కావాలని ప్రసవవేదనపడుచు,
పునరుద్ధరించబడటానికి వేచి ఉంది. (రోమీయులకు 8:22) దేవుని సృష్టి అంతా ఆదాము హవ్వల పాపం ద్వారా వినాశకరమైన పరిణామాల భారంతో శ్రమిస్తోంది.
అయితే మన పునరుద్ధరణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఇప్పుడు మరోసారి మహిమాన్వితమైన వాతావరణంలో జీవించడం ప్రారంభించగలమని అందుకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
1. "స్తుతి యాగము అర్పించువాడు దేవుని మహిమ పరచుచున్నాడు" (కీర్తనలు 50:23)
మన చుట్టూ మహిమాన్వితమైన వాతావరణాన్ని సృష్టించగల మార్గాలలో ఒకటి, నిరంతరం యెహోవాను స్తుతించే మరియు ఆరాధించే జీవనశైలిని కలిగి ఉండటం. అలా చేయడం ద్వారా, మనం బైబిలు చెప్పిన విధంగా "నిజమైన ఆరాధకులు" అని పిలువబడుతాము (యోహాను 4:23). ఇది కేవలం చక్కగా పాడటం ద్వారా సాధించగలిగే దానికంటే మించినది. నిజమైన ఆరాధకులు నిజమైన ఆరాధన యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నవారు. మీ ఇంట్లో వ్యక్తిగతంగా మరియు కుటుంబ సమేతంగా యెహోవాను క్రమం తప్పకుండా ఆరాధించండి. మీరు దినమెల్ల పని చేసేటప్పుడు ఆయన స్తుతి మీ నోటిలో మరియు హృదయంలో నిరంతరం ఉండను గాక.
విషయాల యొక్క క్రియాత్మక వైపు, మీ ఇంటిలో ఆరాధన సంగీతాన్ని నిరంతరం వింటూ ఉండదని ఉండండి అని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇది వాతావరణంలో మార్పును తెస్తుంది మరియు తద్వారా ప్రత్యక్షత మరియు సాక్ష్యం యొక్క ఆత్మను ఆహ్వానిస్తుంది. మీరు దీన్ని నిరంతరం చేస్తుంటే, మీరు గుర్తించదగిన మార్పులను చూడటం ప్రారంభిస్తారు.

ప్రార్థన
తండ్రీ, నీవు ఏమై యున్నావో అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీవు మంచి మరియు కృపగల తండ్రివి. నా జీవితంలో మరియు కుటుంబంలో దృఢమైన నమ్మకానికై నేను నిన్ను స్తుతిస్తున్నాను మరియు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● యుద్ధం కొరకు శిక్షణ● పరిపూర్ణ సిద్ధాంతపరమైన బోధన యొక్క ప్రాముఖ్యత
● పర్వతాలను కదిలించే గాలి
● స్వతహాగా చెప్పుకునే శాపాల నుండి విడుదల
● హృదయాన్ని పరిశోధిస్తాడు
● ఒక కలలో దేవదూతలు అగుపడటం
● శపించబడిన వస్తువును తీసివేయుడి
కమెంట్లు